Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

218 కావలసిన వనిాయు మనము సమకూరచదము. ఈ విషయములో కూడ అటానే జరిగను. అత్డు ఆనాడు సాయంకాలము వీథరలో ప్ో వు చుండగా ఒక దుకాణములో బాబా ఫో టోను జూచ్ెను. సేప్ాములో జూచిన మహంత్ు ముఖ్లక్షణములీ ప్టములో నునావానితో సరిప్ో యిెను. కనుగొనగా యా ప్టము సాయిబాబాదని తెలిసను. అత్డు వెంటనే షిరిడీక్ ప్ో యి యచచటనే త్న యంత్ాకాలమువర్కుండెను. ఈ విధముగా త్న భకుత లకు దర్శనమచుచటకై షిరిడీక్ తీసికొని వచుచచుండెను. వారి యిహప్ర్ముల కోరికలు నెర్వేర్ుచచుండెను. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ముప్పదవ అధ్ాాయము సంప్ూర్ణము. నాలుగ్వరోజు ప్ారాయణము సమాప్తము.

Pages Overview