Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

97 గ్రిించిరి. "ఆగ్ు, యాగ్ు, నీ కోప్మును త్గిగంచు, నెముద్రంచు." కొనిా నిమషములలో వర్షము త్గగను. గాలి వీచుట మానెను. త్ుఫాను ఆగిప్ో యిెను. చందుర డు ఆకాశ్మున గ్నిప్ించ్ెను. ప్రజలందర్ు సంత్ుషిట చ్ెంద్ర వారి వారి గ్ృహములకు బో యిరి. (2) ఇంకొకప్ుపడు మటటమధ్ాాహాము ధునిలోని మంట యప్రిమత్ముగా లేచ్ెను; మసతదు వెనుా ప్టీటలవర్కు ప్ో వునటలా గ్నిప్ించ్ెను. మసతదులో కూరొచనావారి కవమ చ్ేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్ళళ ప్ో యుమని గాని మంటలు చలాా ర్ుచటకు మరవమెైన సలహా నిచుచటకుగాని వార్ు భయప్డుచుండలరి. ఏమ జర్ుగ్ుచునాద్ో బాబా వెంటనే గ్ీహించ్ెను. త్మ సటకాను (ప్ టిట కఱ్ఱ) ద్ీసి దగ్గర్నునా సతంభముప్ై కొటలట చు 'ద్రగ్ు, ద్రగ్ు, శాంత్తంచుము' అనిరి. ఒకొకకక సటకా ద్ెబుకు, మంటలు త్గిగ ద్రగిప్ో వుచు కొనిా నిమషములలో ధుని చలాబడల మామూలుగా నుండుద్ానివలె శాంత్తంచ్ెను. ఇటిటవార్ు భగ్వదవతార్మెైన శ్రీ సాయినాథుడు, వారి ప్ాదములప్ైబడల సాషాట ంగ్నమసాకర్ము చ్ేసి సర్ేసాశ్ర్ణాగ్త్త వేడలనవారినెలా ర్క్షలంచును. ఎవర్యితే భక్త ప్రరమలతో నీ యధ్ాాయములోని కథలను నిత్ాము ప్ారాయణ చ్ేసదరో వార్ు కషటము లనిాటినుండల విముకుత లగ్ుదుర్ు. అంతేకాక సాయియంద్ే యభిర్ుచి, భక్త, కలిగి త్ేర్లో భగ్వత్ సాక్షాతాకర్మును ప్ంద్ెదర్ు. వారి కోరికలనిాయు నెర్వేర్ును. త్ుదకు కోరికలను విడచినవారై, మోక్షమును సంప్ాద్రంచ్ెదర్ు. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ప్దునొకండవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview