Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

282 సమాధిమెందిర నిరామణము బాబా తాను చ్ేయ నిశ్చయించుకొనిన ప్నులగ్ూరిచ ఎప్ుపడును మాటాా డువార్ు కార్ు. ఏమయు సందడల చ్ేయువార్ు కార్ు. సంగ్త్త సందర్ుములను వాతావర్ణమును మక్కలి యుక్తగా నేర్పరిచి త్ప్పనిసరి ఫలిత్ములు కలిగించుచుండువార్ు. అందుకు సమాధ్రమంద్రర్ నిరాుణము ఒక ఉద్ాహర్ణము. నాగ్ప్ూర్ు కోటీశ్ేర్ుడు, శ్రీమాన్ బాప్ుసాహెబు బుటీట, షిరిడీలో సకుటలంబముగా నుండెడలవార్ు. అత్నిక్ అచట సంత్ భవనముండలన బాగ్ుండునని యాలోచన కలిగను. కొనాాళ్ళ ప్ిదప్ ద్ీక్షలత్ వాడాలో నిద్రరంచుచుండగా అత్నికొక దృశ్ాము కనిప్ించ్ెను. బాబా సేప్ాములో నగ్ుప్డల యొక వాడాను మంద్రర్ముతో సహ నిరిుంచుమనెను. బాప్ుసాహెబు లేచి శాామా యిేడుచచుండుట చూచి కార్ణమడలగను. శాామా యిటలా చ్ెప్పను. “బాబా నా దగ్గర్కు వచిచ మంద్రర్ముతో వాడాను నిరిుంప్ుము. నేను అందరి కోరికలను నెర్వేరచద ననెను. బాబా ప్రరమ మధుర్మెైన ప్లుకులు విని, నేను భావావేశ్మున మెైమర్చిత్తని; నా గొంత్ుక యార్ుచకొనిప్ో యిెను. నా కండా నీర్ు కార్ుచుండెను. నేను ఏడుచట మొదలిడలత్తని.” వారిదారి దృశ్ాములు ఒకటే యయినందులకు బాప్ుసాహెబు బుటీట విసుయమంద్ెను. ధనవంత్ుడగ్ుటచ్ేత్ను, చ్ేత్నయినవా డగ్ుటచ్ేత్ను, అచచటొక వాడాను నిరిుంచుటకు నిశ్చయించుకొని మాధవరావు (శాామా) సహాయముతో ఒక ప్ాా ను వార సను. కాకాసాహెబు ద్ీక్షలత్ ద్ాని నామోద్రంచ్ెను. కటలట ట ప్ార ర్ంభించిరి. శాామా ప్ర్ావేక్షణ చ్ేయుచుండెను. భూముాప్రి గ్ృహము, భూగ్ృహము, బావి ప్ూరితయయిెాను. బాబాకూడ లెండీక్ ప్ో వునప్ుపడు, త్తరిగి వచుచనప్ుడు కొనిా మార్ుపలను సలహాలను ఇచుచచుండెను. మగిలిన ప్నియంత్యు బాప్ుసాహెబు జోగ్ును చూడుమనిరి. అద్ర నిరిుంచునప్ుడు, బాప్ుసాహెబు బుటీటక్ ఒక యాలోచన కలిగను. చుటలట గ్దులుండల, ద్ాని మధానొక విశాలమెైన హాలులో ముర్ళీధర్ుని (శ్రీ కృషుణ ని) ప్రత్తమ ప్రత్తషు చ్ేయవలెనని శాామాకు చ్ెప్పను. వాడా ప్రకకనుంచి బాబా ప్ో వుచుండగా వారిని శాామా యిా విషయము నడుగ్గా బాబా యందులకు సముత్తంచి “ద్ేవాలయము ప్ూరిత కాగానే నేనే యచచట నివసించుటకు వచ్ెచదను” అని వాడా వయిప్ు జూచుచు “వాడా ప్ూరితయయిన ప్ిముట మనమే ద్ానిని ఉప్యోగించు కొనవలెను. మనమందర్మచచట నుందుము. అందర్ు కలసిమెలసి యాడుకొందుము. ఒకరి నొకర్ు కౌగిలించుకొని సంతోషముగా నుండవచుచను.” అనెను. ద్ేవసాథ న మధామంద్రర్ము కటలట ట కద్ర త్గిన

Pages Overview