Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

209 ఆశ్రర్ేద్రంచి యిటానియిె. "అలాా నీకు కావలసినంత్ డబుు నిచుచను. నీకు మేలు చ్ేయును." అత్ని కచచట యిెకుకవ ధనము ద్ర్ుకలేదు, కాని అనిాటికంటె మేలెైన వసుత వు ద్రికను. అద్రయిే బాబా యాశ్రరాేదము. త్ర్ువాత్ ఆ భజనసమాజమున కంతో ధనము లభించ్ెను. వారి యాత్రకూడ జయప్రదముగా సాగను. వారి కటిట కషటములు ప్రయాణ మధామున కలుగ్లేదు. అందర్ు క్షవమముగా ఇలుా చ్ేరిరి. వార్ు బాబా ప్లుకులు, ఆశ్రరాేదములు, వారి కటాక్షముచ్ే కలిగిన ఆనందమును గ్ూరిచ మనమున చింత్తంచుచుండలరి. త్న భకుత లను వృద్రధచ్ేయుటకు, వారి మనసుసలను మార్ుచటకు బాబా యవలంబించిన మార్గములలో నొకటి చూప్ుట కీ కథ యద్ాహర్ణము. ఇప్పటిక్ నిటిట మార్గములను బాబా అవలంబించుచునాార్ు. 2. తెండూలకర్ కుటలెంబము బాంద్ార లో తెండూలకర్ కుటలంబముండెను. ఆ కుటలంబము వార్ందర్ు బాబాయందు భక్త కలిగియుండలరి. సావితీరబాయి తెండూలకర్, 'శ్రీ సాయినాథ భజనమాల' యను మరాఠీ గ్ీంథమును 800 ఆభంగ్ములు, ప్దములతో ప్రచురించ్ెను. ద్ానిలో సాయిలీల లనిాయు వరిణంప్బడెను. బాబా యందు శ్ీద్ాధ భకుత లు గ్లవార్ు ద్ానిని త్ప్పక చదువవలెను. వారి కుమార్ుడు బాబా తెండులకర్ వెైదాప్రీక్షకు కూరొచనవలెనని రాత్తరంబవళ్ళళ కషటప్డల చదువుచుండెను. కొందర్ు జోాత్తషుకల సలహా చ్ేసను. వార్ు అత్ని జాత్కమును జూచి ఈ సంవత్సర్ము గ్ీహములు అనుకూలముగా లేవని చ్ెప్ిపరి. కనుక యా మర్ుసటి సంవత్సర్ము ప్రీక్షకు కూరొచనవలెననియు అటలా చ్ేసిన త్ప్పక ఉతీతర్ుణ డగ్ునని చ్ెప్ిపరి. ఇద్ర విని అత్ని మనసుసకు విచ్ార్ము అశాంత్త కలిగను. కొనిాద్రనముల త్ర్ువాత్ అత్ని త్లిా షిరిడీక్ ప్ో యి బాబాను దరిశంచ్ెను. ఆమె బాబాకు అనేక విషయములతో ప్ాటల త్న కొడుకు విచ్ార్గ్ీసుత డెైన సంగ్త్త కూడ చ్ెప్పను. ఇద్ర విని బాబా యామె క్టానెను. "నాయందు నముకముంచి జాత్కములు, వాని ఫలిత్ములు, సాముద్రరకశాసతిజుా ల ప్లుకు లోకప్రకకకు ద్ోరసి, త్న ప్ాఠములు చదువుకొనుమని చ్ెప్ుపము. శాంత్మనసుసతో ప్రీక్షకు వెళ్ళళమనుము. అత్డు ఈ సంవత్సర్ము త్ప్పక ఉతీతర్ుణ డగ్ును. నాయంద్ే నముకముంచు మనుము. నిర్ుతాసహము చ్ెందవదానుము." త్లిా యింటిక్ వచిచ బాబా సంద్ేశ్ము కొడుకుకు వినిప్ించ్ెను. అత్డు శ్ీదధగా చద్రవెను; ప్రీక్షకు కూరొచనెను. వార త్ప్రీక్షలో బాగ్ుగ్ వార సను గాని, సంశ్యములో మునిగి ఉతీతర్ుణ డగ్ుటకు కావలసిన

Pages Overview