Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

136 మూర్ుు నివదా కవల ప్ంప్ుచునాార్ు? వారి మార్గములు ఊహింప్రానివి. అవి మానవుల చ్ేషటలు కావని చ్ెప్పగ్లను." ఈ యుప్ో ద్ాా త్ముతో శాామా యిటానెను. 'నాకొక కథ జాా ప్కమునకు వచుచచునాద్ర. అద్ర నీకు చ్ెప్పదను. నా కద్ర సేయముగా తెలియును.' భకుత డెంత్ మనోనిశ్చయముతో ప్టలట దలతో నుండునో; బాబా యంత్ త్ేర్గా సహాయప్డును. ఒకొకకకప్ుపడు బాబా భకుత లను కఠినప్రీక్ష చ్ేసిన ప్ిముట వారిక్ ఉప్ద్ేశ్ము నిచుచను. (ఇచచట ఉప్ద్ేశ్మనగా నిరవాశ్నము.) ఉప్ద్ేశ్మనుమాట వినాతోడనే హేమడ్ ప్ంత్ు మనసుసలో నొక సుృత్త త్ళ్ళకుకమనెను. వెంటనే సాఠవగారి గ్ుర్ుచరిత్ర ప్ారాయణము జాప్ితక్ వచ్ెచను. త్న మనసుసనకు శాంత్త కలిగించు నిమత్తము బాబా త్న నచచటకు ప్ంప్ియుండు ననుకొనెను. అయినప్పటిక్ ఈ భావము నణచుకొని, శాామా చ్ెప్ుప కథలను వినుటకు సిదధప్డెను. ఆ కథలనిాయు బాబాకు త్న భకుత లంద్ెటిట దయాద్ాక్షలణాములు గ్లవో తెలుప్ును. వానిని వినగా హేమడ్ ప్ంత్ుకు ఒక విధమెైన సంతోషము కలిగను. శాామా ఈ ద్రగ్ువ కథను చ్ెప్పద్డంగను. శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్ రాధ్ాబాయి యను ముసలము యుండెను. ఆమె ఖ్ాశాభా ద్ేశ్ ముఖ్ త్లిా. బాబా ప్రఖ్ాాత్త విని ఆమె సంగ్మనేర్ు గాీ మ ప్రజలతో కలసి షిరిడీక్ వచ్ెచను. బాబాను దరిశంచి మక్కలి త్ృప్ిత చ్ెంద్ెను. ఆమె బాబాను గాఢముగా ప్రరమంచ్ెను. బాబాను త్న గ్ుర్ువుగా చ్ేసికొని యిేద్ెైన యుప్ద్ేశ్మును ప్ందవలెనని మనో నిశ్చయము చ్ేసికొనెను. ఆమె క్ంకవమయు తెలియకుండెను. బాబా యామెను ఆమోద్రంచక మంతోరప్ద్ెశ్ము చ్ేయనిచ్ో నుప్వాసముండల చచ్ెచదనని మనోనిశ్చయము చ్ేసికొనెను. ఆమె త్న బసలోనే యుండల భోజనము, నీర్ు మూడుద్రనములవర్కు మానివేసను. ఆమె ప్టలట దలకు నేను (శాామా) భయప్డల యామె ప్క్షమున బాబాతో నిటాంటిని. "ద్ేవా! మీరవమ ప్ార ర్ంభించిత్తరి? నీ వనేకమంద్ర నిచచటకు ఈడెచదవు. ఆ ముదుసలిని, నీ వెరిగియిే యుందువు. ఆమె మక్కలి ప్టలట దల గ్లద్ర. ఆమె నీప్ైన ఆధ్ార్ప్డలయునాద్ర. నీవు ఆమె నామోద్రంచి ఉప్ద్ేశ్మచుచనంత్వర్కామె యిటలా చ్ేయనునాద్ర. ఏమెైన హాని జరిగినచ్ో ప్రజలు నినేా నింద్రంచ్ెదర్ు. నీవు త్గిన ఆద్ేశ్ మవేకప్ో వుటచ్ే ఆమె చచిచనదని లోకులనెదర్ు. కాబటిట

Pages Overview