Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

248 హరాా ప్దామనిషి హరాా ప్ుర్ (మధాప్ర్గ్ణాలు) నివాసియగ్ు వృదుా డకడు మూత్రకోశ్ములో రాయితో బాధప్డుచుండెను. అటిటరాళ్ళళ ఆప్రవషను చ్ేసి తీసదర్ు. కనుక, ఆప్రవషను చ్ేయించుకొముని సలహా యిచిచరి. అత్డు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆప్రవషను కొప్ుపకొనకుండెను. అత్ని బాధ యింకొక రీత్తగా బాగ్ు కావలసియుండెను. ఆ గాీ మప్ు ఇనాముద్ార్ు అచటకు వచుచట త్టసిథంచ్ెను. అత్డు బాబా భకుత డు. అత్నివదా బాబా ఊద్ీ యుండెను. సరాహిత్ులు కొందర్ు చ్ెప్పగా, వృదుధ ని కుమార్ుడు ఊద్ీ తీసికొని ద్ానిని నీళ్ళలో కలిప్ి త్ండలరక్చ్ెచను. 5నిమషములలో ఊద్ీ గ్ుణమచ్ెచను. రాయి కరిగి మూత్రమువెంబడల బయటప్డెను. వృదుధ డు శ్రఘరముగా బాగ్యిెాను. బ ెంబాయి సత్ి కాయసథ ప్రభుజాత్తక్ చ్ెంద్రన బ ంబాయి సతతియొకతె ప్రసవించు సమయమున మగ్ుల బాధప్డుచుండెను. అమె కవమయు తోచకుండెను. బాబా భకుత డు కళాాణ్ వాసుడగ్ు శ్రీరామమార్ుత్త ఆమెను ప్రసవించు నాటిక్ షిరిడీక్ తీసికొని ప్ ముని సలహా యిచ్ెచను. ఆమె గ్ర్ువత్త కాగా భారాాభర్తలు షిరిడీక్ వచిచరి. కొనిామాసము లకకడనుండలరి. బాబాను ప్ూజ్జంచిరి. వారి సాంగ్త్ామువలన సంప్ూర్ణ ఫలము ప్ంద్రరి. కొనాాళ్ళకు ప్రసవవేళ్ వచ్ెచను. మామూలుగ్నే యోనిలో అడుే గ్నిప్ించ్ెను. ఆమె మగ్ుల బాధప్డెను. ఏమ చ్ేయుటకు తోచకుండెను. బాబాను ధ్ాానించ్ెను. ఇర్ుగ్ుప్ ర్ుగ్ువార్ు వచిచ, బాబా ఊద్ీని నీళ్ళలో కలిప్ియిచిచరి. 5 నిమషములలో నా సతతి సుర్క్షలత్ముగా, ఎటిట కషటము లేక ప్రసవించ్ెను. దుర్దృషటముకొలద్ర చనిప్ో యినబిడే ప్ుటిటయుండెను. కాని త్లిా ఆంద్ోళ్నము, బాధ త్ప్పను. బాబాకు నమసకరించి వారిని ఎలాకాలము జాప్ితయందుంచుకొనిరి. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ముప్పద్రనాలుగ్వ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview