Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

202 వేసి యుండెను. తెర్వేసి యుండునప్ుడు ఎవర్ు లోప్ల ప్రవేశించుటకు సాహసించర్ు. కాని ఆమెనిలువలేక ప్ో యిెను. ఒకచ్ేత్తతో తెర్ప్ైకత్తత లోప్ల ప్రవేశించ్ెను. బాబా యానాడు క్చిడీకొర్కు కనిప్టలట కొని యునాటలా తోచ్ెను. ఆమె క్చిడీ యచట ప్టటగ్నే బాబా సంత్సముతో ముదామీదముదా మరంగ్ుట ప్ార ర్ంభించ్ెను. బాబా యిా యాత్ుర్త్ను జూచియందర్ు ఆశ్చర్ాప్డలరి. ఈ క్చిడీ కథను వినావార్ు బాబాకు త్న భకుత లప్ై అసాధ్ార్ణ ప్రరమ యుండుననుటను విశ్ేసించిరి. 3. మేఘశాాముడు ఇక అనిాటికంటె ప్దాద్ెైన మూడవ ప్ిచుచక గ్ురించి వినుడు. విర్మ్ గాం నివాసియగ్ు మేఘశాాముడు హరి వినాయక సాఠగారి వంటబార హుణుడు. అత్డు అమాయకుడెైన, చదువురాని శివభకుత డు. ఎలాప్ుపడు శివప్ంచ్ాక్షరి 'నమశిశవాయ' జప్ించువాడు. అత్నిక్ సంధ్ాావందనముగాని, గాయతీర మంత్రముగాని, తెలియకుండెను. సాఠవగారిక్ వీనియందు శ్ీదధ గ్లిగి గాయతీరమంత్రముతో సంధ్ాావందనము నేరిపంచిరి. సాయిబాబా శివుని యవతార్మని సాఠవ అత్నిక్ బో ధ్రంచి షిరిడీక్ ప్రయాణము చ్ేయించ్ెను. బోర చి సరటషనువదా సాయిబాబా మహముద్ీయుడని యిెవరో చ్ెప్పగా అత్ని మనసుస కలవర్ప్డల త్నను అచటకు ప్ంప్వదాని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీక్ ప్ో యి తీర్వలెనని నిశ్చయించి అత్నిక్ ఒక ప్రిచయప్ు టలత్తర్ము షిరిడీ వాసి త్న మామగార్గ్ు ద్ాద్ా కవలకర్ుకు వార సి సాయిబాబాతో వరిచయము కలుగ్జవయవలెనని ఇచ్ెచను. షిరిడీ చ్ేరి మసతదుకు ప్ో గా బాబా కోప్ించి అత్నిని లోప్లకు రానీయక "వెధవను త్నిా త్రిమవేయుడు" అని గ్రిించి, మేఘునితో నిటానెను. "నీవు గొప్పజాత్త బార హుణుడవు. నేనా త్కుకవజాత్త మహముద్ీయుడను. నీ విచటకు వచిచనచ్ో, నీ కులము ప్ో వును, కనుక వెడలిప్ ముు." ఈ మాటలు విని మేఘుడు వణక నార్ంభించ్ెను. అత్డు త్న మససుసలోనునా విషయములు బాబాకటలా ద్ెలిసనని యాశ్చర్ాప్డెను. కొనిాద్రనము లచటనే యుండల త్నకు తోచినటలా బాబాను సరవించుచుండెను. కాని యత్డు సంత్ృప్ిత చ్ెందలేదు. త్ర్ువాత్ త్న యింటిక్ బో యిెను. అకకడనుండల త్రయంబక్ (నాసిక్ జ్జలాా ) ప్ో యి యచట ఒకసంవత్సర్ము 6 మాసములుండెను. త్తరిగి షిరిడీక్ వచ్ెచను. ఈసారి ద్ాద్ా కవలకర్ కలిపంచుకొనుటచ్ే నాత్డు మసతదులో ప్రవేశించుటకు, షిరిడీలో నుండుటకు బాబా సముత్తంచ్ెను. మేఘశాామునకు బాబా ఉప్ద్ేశ్ముద్ాేరా సహాయము చ్ేయలేదు. అత్ని

Pages Overview