Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

286 “మంచిద్ర; చ్ాల మంచిద్ర, మీకు సాేగ్త్ము. ఈ గ్ృహము మీద్ే” యనెను. అప్ుపడు సనాాసి “ఇదార్ు కుర్ీవాళ్ళళ నాతో నునాార్ు.” యనెను. ద్ేవు: “మంచిద్ే, వారితో కూడ ర్ండు,” అనెను. ఇంకా రండుగ్ంటల కాలప్రిమత్త యుండుటచ్ే, వారికొర్కు ఎచచటిక్ ప్ంప్వలెనని యడలగను. సనాాసి ఎవరిని బంప్నవసర్ము లేదనియు తామే సేయముగా వచ్ెచదమనియు చ్ెప్పను. సరిగా 12 గ్ంటలకు ర్ముని ద్ేవు చ్ెప్పను. సరిగా 12 గ్ంటలకు ముగ్ుగ ర్ు వచిచ సంత్ర్పణలో భోజనము చ్ేసిన ప్ిముట వెడలిప్ో యిరి. ఉద్ాాప్న ప్ూరితకాగానే ద్ేవుగార్ు బాప్ుసాహెబు జోగ్ుకు ఉత్తర్ము వార సను. అందులో బాబా త్న మాట త్ప్పనని వార సను. జోగ్ు ఉత్తర్ము తీసికొని బాబావదాకు వెళళళను. ద్ానిని తెర్ువక మునుప్ర బాబా యిటానెను. “హా! వాగాా నము చ్ేసి, దగా చ్ేసిత్తననుచునాాడు. ఇదారితో కూడ నేను సంత్ర్పణకు హాజర్యిత్తని, కాని ననుా ప్ో లుచకొనలేకప్ో యిెనని వార యుము. అటిటవాడు ననుా ప్ిలువనేల? సనాాసి చంద్ాల కొర్కు వచ్ెచనని యనుకొనెను. అత్ని సంశ్యమును తొలగించుటకవ మరిదారితో వచ్ెచదనంటిని. ముగ్ుగ ర్ు సరిగా భోజనము వేళ్కు వచిచ యార్గించలేద్ా? నామాట నిలబెటలట కొనుటకు ప్ార ణములనెైన విడలచ్ెదను. నామాటలను నేనెప్ుపడు ప్ లుా చ్ేయను.” ఈ జవాబు జోగ్ హృదయంలో నానందము కలుగ్ జవసను. బాబా సమాధ్ానమంత్యు ద్ేవుగారిక్ వార సను. ద్ానిని చదువగ్నే ద్ేవుకు ఆనందబాషపములు ద్ర్లెను. అనవసర్ముగా బాబాను నింద్రంచినందులకు ప్శాచతాత ప్ప్డెను. సనాాసి మొదటిరాకచ్ే తానెటలా మోసప్ో యిెనో; సనాాసి చంద్ాలకు వచుచట, మరిదారితో కలసి భోజనమునకు వచ్ెచదనను అత్ని మాటలు తాను గ్ీహింప్లేక మోసప్ో వుట – మొదలెైనవి అత్నిక్ ఆశ్చర్ాము కలుగ్జవసను. భకుత లు ప్ూర్ణముగా సదుగ ర్ువును శ్ర్ణు వేడలనచ్ో, వార్ు త్మ భకుత ల యిండాలో శుభకార్ాములను సవాముగా నెర్వేర్ునటలా జూచ్ెదర్ు అనునద్ర యిా కథవలా సపషటప్డుచునాద్ర. హేమాడ్ పెంతు ఇెంట హో ళీపెండుగ భ్ోజనము ఇక బాబా త్న ఫో టో ర్ూప్మున సాక్షాత్కరించి భకుత ని కోరిక నెర్వేరిచన మరొక కథను చ్ెప్పదము.

Pages Overview