Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

58 జర్ుగ్ుచునాదని మహాజనిని ప్రశిాంచ్ెను. బాబా యడలగిన ప్రశ్ాను మహాజని గ్ీహించలేకప్ో వుటచ్ే బాబా యద్ేప్రశ్ా భీషుుడనడలగను. అత్డు శ్రీరామ నవమ యుత్సవము చ్ేయ నిశ్చయించిత్త మనియు నందులకు బాబా యనుమత్త నివేవలెననియు కోరను. బాబా వెంటనే యాశ్రర్ేద్రంచ్ెను. అందర్ు సంత్సించి జయంత్త ఉత్సవమునకు సంసిదుధ లెైరి. ఆ మర్ుసటిద్రనమున మసతదు నలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఊయల వేరలాడగ్టిటరి. ద్ీనిని రాధ్ాకృషణమాయి ఇచ్ెచను. శ్రీరామజనోుత్సవము ప్ార ర్ంభమయిెాను. భీషుుడు కీర్తన చ్ెప్ుపటకు లేచ్ెను. అప్ుపడే లెండీ వనమునుండల మసతదుకు వచిచన బాబా, అదంత్యు చూసి మహాజనిని ప్ిలిప్ించ్ెను. అత్డు కొంచ్ెము జంకను. జనోుత్సవము జర్ుప్ుటకు బాబా యొప్ుపకొనునో లేద్ో యని అత్డు సంశ్యించ్ెను. అత్డు బాబావదాకు వెళ్ళళన తోడనే యిద్రనంత్యు యిేమని బాబా యడలగను. ఆ ఊయల యిెందుకు కటిటర్ని యడలగను. శ్రీరామనవమ మహో త్సవము ప్ార ర్ంభమెైనదనియు అందులకై ఊయల కటిటర్నియు అత్డు చ్ెప్పను. బాబా మసతదులోనుండు భగ్వంత్ుని నిర్ుగ ణసేర్ూప్మగ్ు 'నింబార్ు' (గ్ూడు) నుండల యొక ప్ూలమాలను తీసి మహాజని మెడలో వేసి యింకొకటి భీషుునక్ ప్ంప్ను. హరికథ ప్ార ర్ంభమయిెాను. కొంత్సరప్టిక్ కథ ముగిసను. 'శ్రీ రామచందరమూరితకీ జై' యని ఎర్ీగ్ుండ బాజాభజంతీరల ధేనుల మధా అందరిప్ైన బడునటలా విరివిగా జలిారి. అందర్ు సంతోషములో మునిగిరి. అంత్లో నొకగ్ర్ిన వినబడెను. చలుా చుండలన గ్ులాల్ యను ఎర్ీప్ డుము ఎటలలనో బాబా కంటిలో ప్డెను. బాబాకోప్ించిన వాడెై బిగ్గర్గా త్తటలట ట ప్ార ర్ంభించ్ెను. జనులందర్ు ఇద్ర చూచి భయప్డల ప్ారిప్ో యిరి. కాని బాబా భకుత లు, అవనిాయు త్తటా ర్ూప్ముగా త్మక్చిచన బాబా యాశ్రరాేదములని గ్ీహించి ప్ో కుండలరి. శ్రీరామచందుర డు ప్ుటిటనప్ుపడు రావణుడనే యహంకార్మును, దురాలోచనలను చంప్ుటకై నిశ్చయముగా బాబార్ూప్ములోనునా రాముడు త్ప్పక కోప్ించవలెననిరి. షిరిడీలో ఏద్ెైన కొీత్తద్ర ప్ార ర్ంభించునప్ుడెలా బాబా కోప్ించుట యొక యలవాటల. ద్ీనిని తెలిసినవార్ు గ్ముున నూర్కుండలరి. త్న ఊయలను బాబా విర్ుచునను భయముతో రాధ్ాకృషణమాయి మహాజనిని బిలిచి ఊయలను ద్ీసికొని ర్మునెను. మహాజని ప్ో యి ద్ానిని విప్ుపచుండగా బాబా అత్నివదాకు ప్ో యి ఊయలను తీయవలదని చ్ెప్పను. కొంత్సరప్టిక్ బాబా శాంత్తంచ్ెను. ఆనాటి మహాప్ూజ హార్త్త మొదలగ్ునవి ముగిసను. సాయంత్రము మహాజని ప్ో యి ఊయలను విప్ుపచుండగా నుత్సవము ప్ూరిత కానందున బాబా ద్ానిని విప్పవదాని చ్ెప్ిప యా మర్ుసటిద్రనము శ్రీకృషణజననమునాడు ప్ాటించు

Pages Overview