Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

138 యనునద్ర ప్ుర్ుషలక్షణము. అద్ర ప్ాప్ము లనిాటిని తొలగించి, భయమును ప్ార్ద్ోరలును. అనేక విధముల అవాంత్ర్ములు తొలగించి, భయమును ప్ార్ద్ోరలును. త్ుదకు జయమును కలుగ్జవయును. సాబూరి యనునద్ర సుగ్ుణములకు గ్ణి, మంచి యాలోచనకు తోడువంటిద్ర. నిషు (నముకము), సాబూరి (ఓప్ిక) అనోానాముగా ప్రరమంచు అకక చ్ెలెా ండరవంటివార్ు. నా గ్ుర్ువు నానుండల యిత్ర్ మేమయు నాశించియుండలేదు. వార్ు ననుా ఉప్రక్షలంప్క సర్ేకాలసరాేవసథలయందు కాప్ాడుచుండెడల వార్ు. నేను వారితో కలసి యుండెడలవాడను. ఒకొకకకప్ుపడు వారిని విడలచి యుండలనను, వారి ప్రరమకు ఎనాడును లోటల కలుగ్లేదు. వార్ు త్మ దృషిటచ్ేత్నే ననుా కాప్ాడుచుండెడలవార్ు. తాబేలు త్న ప్ిలాలను కవవలము దృషిటతో ప్ంచునటలా ననుా గ్ూడ మా గ్ుర్ువుదృషిటతో ప్ో షించుచుండెడలవార్ు. త్లిా తాబేలు ఒక యొడుే న నుండును. బిడేతాబేలు రండవ యొడుే న ఉండును. త్లిా తాబేలు, ప్ిలాతాబేలుకు ఆహార్ము ప్టలట టగాని ప్ాలిచుచటగాని చ్ేయదు. త్లిా ప్ిలాలప్ై దృషిటని ప్ో నిచుచను. ప్ిలాలెద్రగి ప్దాద్ర యగ్ును. అటానే మా గ్ుర్ువుగార్ు త్మ దృషిటని నాయందు నిలిప ననుా ప్రరమతో గాప్ాడలరి. ఓ త్లీా! నా గ్ుర్ువు నాకు మంత్రమేమయు నుప్ద్ేశించలేదు. నేను నీ చ్ెవిలో మంత్ర మెటలా ఊదగ్లను? గ్ుర్ువుగారి ప్రరమమయమయిన తాబేలు చూప్ర మనకు సంతోషము నిచుచనని జాా ప్క ముంచుకొనుము. మంత్రముగాని యుప్ద్ేశ్ముగాని యిెవేరివదానుంచి ప్ందుటకు ప్రయత్తాంచకుము. నీ యాలోచనలు నీ చ్ేషటలు నా కొర్కవ వినియోగించుము. నీవు త్ప్పక ప్ర్మార్థమును ప్ంద్ెదవు. నా వెైప్ు సంప్ూర్ణ హృదయముతో చూడము. నేను నీవెైప్ు అటానే చూచ్ెదను. ఈ మసతదులో కూరొచని నేను నిజమునే చ్ెప్పదను. నిజము త్ప్ప మరవమయు మాటాా డను. ఏ సాధనలుగాని యార్ు శాసతిములలో ప్ార వీణాముగాని యవసర్ము లేదు. నీ గ్ుర్ువు నందు నముకము విశాేసము నుంచుము. గ్ుర్ువే సర్ేమును చ్ేయు వాడనియు కర్తయనియు ప్ూరితగా నముుము. ఎవర్యితే గ్ుర్ువు యొకక మహిమను, గొప్పదనమును గ్ీహించ్ెదరో, ఎవర్యితే గ్ుర్ుని హరిహర్ బరహుల (త్తరమూర్ుత ల) యవతార్మని యిెంచ్ెదరో వారవ ధనుాలు."

Pages Overview