Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

176 ప్రరమంచువార్ు కనుక ఇదారిని ఓద్ార్చవలెనని త్లచి యిా క్ీంద్ర విధముగా నేర్ుపతో సమాధ్ానప్ర్చ్ెను. బాబా ప్రరమతో “ఓ అణాణ ! ఎందు కనవసర్ముగా గోల చ్ేయుచునాావు? త్లిాని ముదుా ప్టలట కొనినచ్ో ద్ానిలో అనౌచిత్ామేమ?” యనెను. బాబా మాటలు విని, యిదార్ు సంత్ుషిట చ్ెంద్రరి. అందర్ు సర్ద్ాగా నవిేరి. బాబా చమతాకర్మునకు హృదయానంద ప్ూరిత్ులెైరి. బాబా నెైజము, భక్పరాయణతేము బాబా త్న భకుత లను వారి వారి యిషాట నుసార్ము సరవ చ్ేయుటకు అనుమత్తంచుచుండెను. ద్ీనిలో నిత్ర్ులు జోకాము కలుగ్జవసికొనుట బాబా క్షటము లేదు. ఒక ఉద్ాహర్ణము నిచ్ెచదము. ఈ మావిశ్రబాయియిే యింకొకప్ుపడు బాబా ప్ త్తతకడుప్ును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి, యిత్ర్ భకుత లు ఆత్ుర్ప్డలరి. వారిటానిరి. “అమాు! కొంచ్ెము మెలాగా తోముము. బాబా కడుప్ులోని ప్రరవులు, నర్ములు తెగిప్ో గ్లవు”. ఇటానగ్నే, బాబా వెంటనే లేచి కోప్ముతో సటకాను నేలప్ై గొటెటను. వారి కండుా నిప్ుపకణములవలె ఎర్ీనాయిెను. బాబాను జూచుట కవేరిక్ ధ్ెైర్ాము లేకుండెను. బాబా సటకా చివర్ను రండు చ్ేత్ులతో ప్టలట కొని ప్ త్తతకడుప్ులోనిక్ గ్ుీ చుచకొనెను. ఇంకొకచివర్ను సతంభమునకు నాటించ్ెను. సటకా యంత్యు ప్ త్తతకొడుప్ులో దూర్ునటలా కానవచుచచుండెను. కొద్రా సరప్టిలో ప్ త్తతకడుప్ు ప్రరలు ననుకొనిరి. బాబా కీమముగా సతంభమువెైప్ు ప్ో వుచుండెను. అందర్ు భయప్డలరి. ఆశ్చర్ాముతోను, భయముతోను మాటాా డలేక మూగ్వాండరవలె నిలిచిరి. బాబా త్న భకుత రాలి కొర్కు ఈ కషటము అనుభవించిరి. త్క్కన భకుత లు ఆమెను బాబాకు హానిలేకుండ తోముమనిరి. మంచి యుద్ేాశ్ముతో వార్ు ఈ మాటలనిరి. ద్ానిక్కూడ బాబా యొప్ుపకొనలేదు. వారి మంచి యుద్ేాశ్మే బాబాను కషటములో ద్రంచినందుకు వారాశ్చర్ాప్డలరి. ఏమయు చ్ేయలేక కనిప్టలట కొని చూచుచుండలరి. అదృషటముచ్ే బాబా కోప్ము త్గగను. సటకాను విడలచి గ్ద్ెాప్యి కూర్ుచండలరి. అప్పటినుండల భకుత ల యిషాట నుసార్ము సరవచ్ేయునప్ుపడు ఇత్ర్ులు జోకాము కలుగ్జవసికొనరాదను నీత్తని నేర్ుచకొనిరి. ఎవరి సరవ యిెటిటద్ో బాబాకవ గ్ుర్ుత . ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః

Pages Overview