Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

39 ర్ఖ్ుమాయిని దరిశంచినచ్ో భకతలకు కలిగడల యానందము షిరిడీలో ద్ర్కుచుండెడలద్ర. ఇద్ర యత్తశ్యోక్త కాదు. ఈ విషయముగ్ూరిచ భకుత డకడు చ్ెప్ిపనద్ర గ్మనింప్ుడు. గౌలిబువా అభిపార యము 95 సంవత్సర్ములు వయసుసగ్ల గౌలిబువ యను వృదధ భకుత డకడు ప్ండరీయాత్ర ప్రత్తసంవత్సర్ము చ్ేయువాడు. 8 మాసములు ప్ండరీప్ుర్మందును, మగ్త్ నాలుగ్ు మాసములు ఆషాఢము మొదలు కారితకమువర్కు గ్ంగానద్ర యొడుే నను ఉండెడలవాడు. సామాను మోయుట కొక గాడలదను, తోడుగా నొకశిషుాని తీసికొని ప్ో వువాడు. ప్రత్త సంవత్సర్ము ప్ండరీయాత్ర చ్ెసికొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్ెచడలవాడు. అత్డు బాబాను మగ్ుల ప్రరమంచువాడు. అత్డు బాబావెైప్ు చూచి యిటానెను. "వీర్ు ప్ండరీనాథుని యవతార్మే! అనాథలకొర్కు, బీదలకొర్కు, వెలసిన కార్ుణామూరిత." గౌలిబువా వీఠోబాద్ేవుని ముసలి భకుత డు. ప్ండలరియాత్ర యిెనిాసార్ులో చ్ేసను. వీర్ు సాయిబాబా ప్ండరీనాథుని యవతార్మని నిరాధ ర్ణ ప్ర్చిరి. విఠలదేవుడు దరశనమచుుట సాయిబాబకు భగ్వనాామసుర్ణయందును, సంకీర్తనయందును మక్కలి ప్తరత్త. వారప్ుపడు అలాా మాలిక్ అని యనెడలవార్ు. అనగా అలాా యిే యజమాని. ఏడు రాత్తరంబగ్ళ్ళళ భగ్వనాామసార్ణ చ్ేయించు చుండెడలవార్ు. ద్ీనినే నామసప్ాత హ మందుర్ు. ఒకప్ుపడు ద్ాసుగ్ణు మహారాజును నామసప్ాత హము చ్ేయుమనిరి. సప్ాత హము ముగియునాడు విఠల్ దర్శనము కలుగ్ునని వాగాధ న మచిచనచ్ో నామ సప్ాత హమును సలిప్దనని ద్ాసుగ్ణు జవాబిచ్ెచను. బాబా త్న గ్ుండెప్ై చ్ేయివేసి "త్ప్పనిసరిగ్ దర్శనమచుచను గాని భకుత డు భక్తప్రరమలతో నుండవలెను. డాకూర్ునాథ్ యొకక డాకూర్ు ప్టటణము, విఠల్ యొకక ప్ండరీప్ుర్ము, శ్రీ కృషుణ ని ద్ాేర్కాప్టటణము, ఇకకడనే యనగా షిరిడీలోనే యునావి. ఎవర్ును ద్ాేర్కకు ప్ో వలసిన అవసర్ము లేదు. విఠలుడు ఇకకడనే యునాాడు. భకుత డు భక్తప్రరమలతో కీరితంచునప్ుడు విఠలుడలకకడనే యవత్రించును" అనెను.

Pages Overview