Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

34 ననుా ప్ూజ్జంప్ుడను ద్ానిలోని ఈ 'ననుా' ఎవర్ు? అను ప్రశ్ాకు సమాధ్ానము 'సాయిబాబా యిెవర్ు' అను ద్ానిలో విశ్ద్ీకరింప్బడల యునాద్ర. మొదటి అధ్ాాయమునకు ప్ూర్ేము ఉప్ో ద్ాా త్ములో చూడుడు. రోహిలాా కథ రోహిలాా కథ వినాచ్ో బాబా ప్రరమ యిెటిటద్ో బో ధప్డును. ప్ డుగాటివాడును, ప్ డుగైన చ్ొకాక తొడలగినవాడును, బలవంత్ుడునగ్ు రోహిలాా యొకడు బాబా కీరిత విని వాామోహిత్ుడెై షిరిడీలో సిథర్నివాసము ఏర్పర్చుకొనెను. రాత్తరంబగ్ళ్ళళ ఖ్ురానులోని కలాును చదువుచు "అలాా హు అకుర్" యని యాంబో త్ు ర్ంకవేయునటలా బిగ్గర్గా నర్చుచుండెను. ప్గ్లంత్యు ప్ లములో కషటప్డల ప్నిచ్ేసి యింటిక్ వచిచన షిరిడీ ప్రజలకు నిద్ార భంగ్మును అసౌకర్ామును కలుగ్ుచుండెను. కొనాాళ్ళవర్కు వార్ు ద్ీని నోర్ుచకొనిరి. త్ుదకు బాధ నోర్ేలేక బాబా వదాకవగి రోహిలాా అర్ప్ుల నాప్ుమని బత్తమాలిరి. బాబా వారి ఫిరాాదును వినకప్ో వుటయిేకాక వారిప్ై కోప్ించి వారిప్నులు వార్ు చూచుకొనవలసినద్ే కాని రోహిలాా జోలిక్ ప్ో వదాని మందలించ్ెను. రోహిలాా కు ఒక ద్ౌరాుగ్ాప్ు భార్ాగ్లదనియు, ఆమె గ్యాాళ్ళ యనియు, ఆమె వచిచ రోహిలాా ను త్నను బాధప్టలట ననియు బాబా చ్ెప్పను. నిజముగా రోహిలాా కు భార్ాయిేలేదు. భార్ాయనగా దుర్ుుద్రధయని బాబా యభిప్ార యము. బాబాకు అనిాంటికంటె ద్ెైవప్ార ర్థనలందు మకుకటమగ్ు ప్రరమ. అందుచ్ే రోహిలాా త్ర్ప్ున వాద్రంచి, ఊరిలోనివారి నోప్ికతో నోర్ుచకొని బాధను సహింప్వలసినదనియు నద్ర త్ేర్లో త్గ్ుగ ననియు బాబా బుద్రధచ్ెప్పను. బాబా యొకక అమృతతులామగు పలుకులు ఒకనాడు మధ్ాాహాహార్త్త యయిన ప్ిముట భకుత లందర్ు త్మ త్మ బసలకు ప్ో వుచుండలరి. అప్ుపడు బాబా యిా క్ీంద్ర చకకని యుప్ద్ేశ్మచిచరి. “మీ రకకడ నునాప్పటిక్ నేమ చ్ేసినప్పటిక్ నాకు తెలియునని బాగ్ుగా జాా ప్కముంచుకొనుడు. నేనందరి హృదయముల ప్ాలించు వాడను; అందరి హృదయములలో నివసించువాడను. ప్రప్ంచమందుగ్ల చరాచర్ జీవకోటి నావరించియునాాను. ఈ జగ్త్ుత ను నడలప్ించువాడను సూత్రధ్ారిని నేనే. నేనే జగ్నాుత్ను,

Pages Overview