Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

168 లేదు. ఈ ప్రప్ంచమంత్యు ద్ేవుడే యావరించి యుండుటచ్ే వారిక్ ఎవరియందు శ్ళ్ాత్ేముండెడలద్ర గాదు. వార్ు ప్రిప్ూర్ణ వెైరాగ్ులెై నప్పటిక్, సాధ్ార్ణగ్ృహసుథ లకు ఆదర్శముగా నుండుటకై యిటలా చ్ేయుచుండెడలవార్ు. గురుభక్్ని పరీక్షలెంచుట రండవ కలరా నిబంధనమును బాబా యిెటలా ధ్రకకరించ్ెనో చూత్ుము. నిబంధనములతో నునాప్ుపడెవరో యొకమేకను మసతదుకు తెచిచరి. ఆ ముసలిమేక దుర్ులముగా చ్ావుకు సిదధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ు ప్తర్ మహముద్ ఉర్ఫ్ బడేబాబా యచటనే యుండెను. సాయిబాబా ద్ానిని యొక కత్తతవేరటలతో నరిక్, బలి వేయుమని బడేబాబాకు చ్ెప్పను. ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎకుకవ గౌర్వము. ఆయన ఎలాప్ుపడు సాయిబాబాకు కుడలవయిప్ు కూరొచనెడలవార్ు. చిలుము బడేబాబా ప్తలిచనప్ిదప్, సాయిబాబా ప్తలిచ యిత్ర్ుల క్చ్ెచడలవార్ు. మధ్ాాహాభోజనసమయమందు సాయిబాబా బడేబాబాను ప్ిలిచి యిెడమప్రకకన కూర్ుచండబెటలట కొనిన ప్ిముట భోజనమును ప్ార ర్ంభించువార్ు. దక్షలణర్ూప్ముగా వసూలయిన ప్ైకమునుంచి ఆయనకు ద్రనమొకకంటిక్ 50 ర్ూప్ాయలు సాయిబాబా యిచుచచుండెడలవార్ు. బడేబాబా ప్ో వునప్ుడు 100 అడుగ్ులవర్కు సాయిబాబా వెంబడలంచువార్ు. అటిటద్ర బాబాకు వారిక్ గ్ల సంబంధము. సాయిబాబా వారిని మేకను నర్ుకుమనగా అనవసర్ముగా ద్ానిని చంప్నేల యని బడేబాబా నిరాకరించ్ెను. అప్ుపడు సాయిబాబా శాామాను ఆప్ని చ్ేయుమనెను. అత్డు రాధ్ాకృషణమాయివదాకు బో యి కత్తతని ద్ెచిచ బాబా ముందు బెటెటను. ఎందులకు కత్తతని ద్ెప్ిపంచిరో తెలిసికొనిన ప్ిముట రాధ్ాకృషణమాయి ద్ానిని త్తరిగి తెప్ిపంచు కొనెను. ఇంకొక కత్తత తెచుచటకు శాామా ప్ో యిెను, కాని వాడలోనుండల త్ేర్గా రాలేదు. త్ర్ువాత్ కాకా సాహెబు ద్ీక్షలత్ వంత్ు వచ్ెచను. వార్ు మేలిమ బంగార్మే కాని, ద్ానిని ప్రీక్షలంచవలెను. ఒక కత్తత ద్ెచిచ నర్ుకుమని బాబా యాజాా ప్ించ్ెను. అత్డు సాఠవవాడకు బో యి కత్తతని ద్ెచ్ెచను. బాబా యుత్తర్ువు కాగానే ద్ానిని నర్కుటకు సిదధముగా నుండెను. అత్డు సేచఛమెైన బాహుణకుటలంబములో ప్ుటిట చంప్ుట యనునద్ర ఎర్ుగ్కుండలరి. హింసించుప్నులను చ్ేయుటయంద్రషటము లేనివాడయినప్పటిక్, మేకను నర్కుటకు సంసిదుధ డయిెాను. బడేబాబాయను మహముద్ీయుడే యిషటప్డనప్ుపడు ఈ బార హుణుడేలసిదధప్డుచుండెనని యంద రాశ్చర్ాప్డుచుండలరి. అత్డు త్న ధ్ోవత్తని

Pages Overview