Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

31 త్ృప్ితని ఇచ్ెచదనని నముుము. ఎవర్యితే శ్ర్ణాగ్త్త వేడెదరో, ననుా భక్త విశాేసములతో ప్ూజ్జంచ్ెదరో, ననేా సురించ్ెదరో, నా యాకార్మును మనసుసన నిలిప్దరో వారిని బంధనములనుండల త్ప్ిపంచుట నా ముఖ్ాలక్షణము. ప్రప్ంచములోని వానిననిాటిని మర్చి నా నామమునే జప్ించుచు, నా ప్ూజనే సలుపచు, నా కథలను జీవిత్మున మననము చ్ేయుచు, ఎలాప్ుపడు ననుా జాప్ితయందుంచుకొనువార్ు ప్రప్ంచ విషయములంద్ెటలా త్గ్ులుకొందుర్ు? వారిని మర్ణమునుండల బయటకు లాగదను. నా కథలే వినినచ్ో అద్ర సకల రోగ్ములు నివారించును. కాబటిట భక్తశ్ీదధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుప్ుము. ఆనందమునకు త్ృప్ితక్ నిద్రయిే మార్గము. నా భకుత ల యొకక గ్రాేహంకార్ములు నిష్రమంచిప్ో వును. వినువారిక్ శాంత్త కలుగ్ును. మనోఃప్ూర్ేకమెైన నముకముగ్లవారిక్ శుదధచ్ెైత్నాముతో తాద్ాత్ుయము కలుగ్ును. సాయి సాయి యను నామమును జాప్ిత యందుంచుకొనాంత్ మాత్రమున, చ్ెడు ప్లుకుటవలన, వినుటవలన కలుగ్ు ప్ాప్ములు తొలగిప్ో వును." భకు్ లకు వేరవేరు పనులు నియమెంచుట భగ్వంత్ుడు వేరవేర్ు భకుత లను వేరవేర్ు ప్నులకు నియమంచును. కొందర్ు ద్ేవాలయములు, మఠములు, తీర్థములలో నద్రవొడుే న మెటలా , మొదలగ్ునవి నిరిుంచుటకు నియమత్ులగ్ుదుర్ు. కొందర్ు తీర్థయాత్రలకు ప్ో వుదుర్ు. ననీా సత్చరిత్ర వార యుమని నియమంచిరి. అనిా విషయములు ప్ూరితగా తెలియనివాడనగ్ుటచ్ే, ఈ ప్నిక్ నాకు అర్ాత్ లేదు. అయితే యింత్ కఠినమెైన ప్ని నేనెందుకు ఆమోద్రంచవలెను? సాయిబాబా జీవిత్ చరిత్రను వరిణంచగ్ల వారవేర్ు? సాయియిెకక కర్ుణయిే యంత్ కఠినమెైన ప్ని యొనర్ుచ శ్క్తని ప్రసాద్రంచినద్ర. నేను చ్ేత్ కలము ప్టలట కొనగ్నే సాయిబాబా నా యహంకార్మును ప్రిక్వేసి వారి కథలను వారవ వార సికొనిరి. కనుక ఈ కథలను వార సిన గౌర్వము సాయిబాబాకవ చ్ెందును గాని నాకు గాదు. బార హుణుడనెై ప్ుటిటనప్పటిక్ని శుీ త్త సుృత్త యను రండు కండుా లేకుండుటచ్ే సాయి సత్చరిత్రను వార యలేకుంటిని. కాని భగ్వంత్ుని అనుగ్ీహము మూగ్వానిని మాటాా డునటలా చ్ేయును; కుంటివానిని ప్ర్ేత్ములు ద్ాటలనటలా చ్ేయును. త్న యిచ్ాఛనుసార్ము ప్నులు నెర్వేర్ుచకొనుటలో ఆ భగ్వంత్ునికవ యా చ్ాత్ుర్ాము కలదు. హారోునియమునకుగాని వేణువునకుగాని

Pages Overview