Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

265 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ముపపదియిేడవ అధాాయము చ్ావడల యుతసవము హేమాడ్ ప్ంత్ు ఈ అధ్ాాయములో కొనిా వేద్ాంత్విషయములు ప్రసాత వించిన ప్ిముట చ్ావడల యుత్సవముగ్ూరిచ వరిణంచుచునాాడు. తొలిపలుకు శ్రీ సాయిజీవిత్ము మగ్ుల ప్ావన మయినద్ర. వారి నిత్ాకృత్ాములు ధనాములు. వారి ప్దధత్ులు, చర్ాలు వరిణంప్ నలవికానివి. కొనిా సమయములందు వార్ు బరహాుంనందముతో మెైమర్చ్ెడలవార్ు. మరికొనిా సమయములం ద్ాత్ుజాా నముతో త్ృప్ిత ప్ంద్ెడలవార్ు. ఒకొకకకప్ుపడనిాప్నులను నెర్వేర్ుచచు ఎటిట సంబంధము లేనటలా ండెడల వార్ు. ఒకొకకకప్ుప డేమయు చ్ేయనటలా గ్నిపంచినప్పటిక్ని వార్ు సో మరిగా గాని, నిద్రరత్ులుగా గాని, కనిప్ించ్ెడు వార్ు కార్ు. వార్ు ఎలాప్ుపడు ఆతాునుసంధ్ానము చ్ేసడలవార్ు. వార్ు సముదరమువలె శాంత్ముతో తొణకక యుండలనటలా గ్నిప్ించినను వారి గాంభీర్ాము, లోత్ు, కనుగొనరానివి. వర్ణనాతీత్మయిన వారి నెైజము వరిణంప్గ్లవా రవేర్ు? ప్ుర్ుషులను అనాదముులవలె, సతతిల నకకచ్ెలెా ండరవలె త్లుా లవలె చూచుకొనెడలవార్ు. వారి శాశ్ేతాసులిత్ బరహుచర్ాము అంద రరిగినద్ే. వారి సాంగ్త్ామున మనకు కలిగిన జాా నము మనము మర్ణించువర్కు నిలుచుగాక! ఎలాప్ుపడు హృదయప్ూర్ేకమగ్ు భక్తతో వారి ప్ాదములకు సరవచ్ేసదము గాక. వారిని జీవకోటియందు జూచ్ెదము గాక! వారి నామము నెలాప్ుపడు ప్రరమంచ్ెదము గాక.

Pages Overview