Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

344 వారితో మాటాా డుచు కూరొచని యుండలరి. బాబా వారితో నిటానెను. "వీరవ నా దరాుర్ు జనులు. ఇంత్కుముందు వీరి రాకయిే మీకు చ్ెప్ిపయుంటిని." బాబా ధుర్ంధర్ సో దర్ులతో నిటానెను. "గ్త్ 60 త్ర్ముల నుండల మన మొండర్ులము ప్రిచయము గ్లవార్ము". సో దర్ులందర్ు వినయవిధ్ేయత్లు గ్లవార్ు. వార్ు చ్ేత్ులు జోడలంచుకొని నిలచి, బాబాప్ాదములవెైప్ు దృషిటనిగ్డలంచిరి. సాత్తేకభావములు అనగా కండా నీర్ు కార్ుట, రోమాంచము, వెకుకట, గొంత్ుక యార్ుచకొని ప్ో వుట, మొదలగ్ునవి వారి మనసుసలను కర్గించ్ెను. వార్ంద రానంద్రంచిరి. భొజనానంత్ర్ము కొంత్ విశ్ీమంచి త్తరిగి మసతదుకు వచిచరి. బాలారామ్ బాబాకు దగ్గర్గా కూరొచని బాబా ప్ాదము లొత్ుత చుండెను. బాబా చిలుము తార గ్ుచు ద్ానిని బాలారామున క్చిచ ప్తలుచమనెను. బాలారాము చిలుము ప్తలుచట కలవాటలప్డలయుండలేదు. అయినప్పటిక్ ద్ాని నందుకొని కషషముతో బీలెచను. ద్ానిని త్తరిగి నమసాకర్ములతో బాబా కందజవసను. ఇద్రయిే బాలారామునకు శుభసమయము. అత్డు 6 సంవత్సర్ములనుండల ఉబుసము వాాధ్రతో బాధప్డుచుండెను. ఈ ప్ గ్ అత్ని వాాధ్రని ప్ూరితగ్ నయము చ్ేసను. అద్ర అత్నిని త్తరిగి బాధప్టటలేదు. 6 సంవత్సర్ముల ప్ిముట నొకనాడు ఉబుసము మర్ల వచ్ెచను. అద్ేరోజు అద్ే సమయమందు బాబా మహాసమాధ్ర చ్ెంద్ెను. వార్ు షిరిడీక్ వచిచనద్ర గ్ుర్ువార్ము. ఆ రాత్తర బాబా చ్ావడలయుత్సవమును జూచుభాగ్ాము ధుర్ంధర్సో దర్ులకు కలిగను. చ్ావడలలో హార్త్త సమయమందు బాలారాము బాబా ముఖ్మందు ప్ాండుర్ంగ్ని తేజసుసను ఆ మర్ుసటి ఉదయము కాకడ హార్త్త సమయమందు తేజో కాంత్తని ప్ాండుర్ంగ్విఠలుని ప్రకాశ్మును బాబా ముఖ్మునందు గ్నెను. బాలారామ్ ధుర్ంధర్ మరాఠీ భాషలో త్ుకారామ్ జీవిత్మును వార సను. అద్ర ప్రకటింప్బడకమునుప్ర అత్డు చనిప్ో యిెను. 1928లో అత్ని సో దర్ులు ద్ానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవిత్ము ప్రప్రథమమున వార యబడెను. అందు వార్ు షిరిడీక్ వచిచన విషయము చ్ెప్పబడలయునాద్ర. ఓం నమోోః శ్రీ సాయినాథాయ

Pages Overview