Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

201 ప్డుటచ్ే నేను బాధప్డుచునాాను." లక్షీుచందు మనసుసలో నేమ భావించుచుండెనో యద్ర యంత్యు బాబా వెలాడల చ్ేయుచుండెను. ఈ విధముగా సర్ేజాత్కు, కార్ుణామునకు కావలసిననిా నిదర్శనములను గ్ని లక్షీుచందు బాబా ప్ాదములప్ైబడల "మీ దర్శనము వలన నేనెంతో సంతోషించిత్తని. ఎలాప్ుపడు నాయందు దయాద్ాక్షలణాములు జూప్ి ననుా ర్క్షలంచుము. నాకీ ప్రప్ంచములో మీ ప్ాదములు త్ప్ప యిత్ర్ద్ెైవము లేదు. నా మనసుస ఎలాప్ుపడును మీ ప్ాదప్ూజయందు, మీ భజనయందు ప్తరత్త జందునుగాక, మీ కటాక్షముచ్ే ననుా ప్రప్ంచబాధలనుండల కాప్ాడుదుర్ు గాక!" యని ప్ార రిథంచ్ెను. బాబా యాశ్రరాేదమును, ఊద్ీప్రసాదములను ప్ుచుచకొని లక్షీుచంద్ సంతోషముతో త్ృప్ితతో సరాహిత్ునితో కలిసి ఇంటిక్ త్తరిగి వచ్ెచను. ద్ారిలో బాబా మహిమలను కీరితంచుచుండెను. సద్ా బాబాకు నిజమెైన భకుత డుగా నుండెను. ప్రిచిత్ులు షిరిడీక్ ప్ో వువారి ద్ాేరా ప్ూలమాలలు, కర్ూపర్ము, దక్షలణ ప్ంప్ుచుండెను. 2. బురహాన్ పూరు మహిళ్ ఇంకొక ప్ిచుచక (భకుత రాలి) వృతాత ంత్ము జూచ్ెదము. బుర్హాన్ ప్ుర్ూలో నొక మహిళ్కు సాయి సేప్ాములో కనబడల గ్ుముము ప్దాకు వచిచ త్తనుటకు 'క్చిడీ' కావలెననెను. మేలొకని చూడగా త్న ద్ాేర్మువదా నెవేర్ు లేకుండలరి. చూచిన దృశ్ామునకు చ్ాల సంత్సించి ఆమె యందరిక్ తెలియజవసను. త్న భర్తకు గ్ూడ తెలిప్ను. అత్డు ప్ో సాట ఫతసులో నుద్ోాగ్ము చ్ేయుచుండెను. అత్నిని అకోలా బద్రలీ చ్ేసిరి. భారాాభర్తలు షిరిడీ ప్ో వ నిశ్చయించుకొని ఒక శుభద్రనమందు షిరిడీక్ బయలుద్ేరిరి. మార్గమధామున గోమతీతీర్థమును దరిశంచి షిరిడీ చ్ేరి, అచట రండుమాసము లుండలరి. ప్రత్తరోజు మసతదుకు బో యి బాబాను దరిశంచి, ప్ుజ్జంచి మక్కలి సంత్సించుచుండలరి. వార్ు బాబాకు క్చిడీప్రసాదము నరిపంచవలెనని షిరిడీక్ వచిచరి. కాని యద్ర 14 రోజులవర్కు త్టసిథంచలేదు. ఆమెకు కాలయాప్న యిషటము లేకుండెను. 15వ రోజు ఆమె క్చిడీతో మసతదుకు 12గ్ంటలకు వచ్ెచను. మసతదులో నందర్ు భోజనమునకు కూరొచనిరి. కనుక తెర్

Pages Overview