Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

193 ప్ారాయణ చ్ేయుచుండెను. అత్ డీ గ్ీంథముల ననేకసార్ులు ప్ారాయణ చ్ేసను. కొనిా ద్రనముల ప్ిముట బాబా శాామాకు మేలు చ్ేయ నిశ్చయించి, విషుణ సహసరనామ ప్ారాయణము చ్ేయింప్దలచ్ెను. కావున రామద్ాసిని బిలచి త్మకు కడుప్ు నొప్ిపగా నునాదనియు సో నాముఖి తీసికొననిద్ే నొప్ిప త్గ్గదనియు, కనుక బజార్ుకు ప్ో యి యా మందును తీసికొని ర్మునియు కోరను. ప్ారాయణము ఆప్ి రామద్ాసి బజార్ుకు ప్ో యిెను. బాబా త్మ గ్ద్ెా ద్రగి రామద్ాసి ప్ారాయణ చ్ేయు సథలమునకు వచిచ విషుణ సహసరనామ ప్ుసతకమును ద్ీసికొనెను. త్మ సథలమునకు త్తరిగివచిచ యిటానెను. "ఓ శాామా! యిా గ్ీంథము మగ్ుల విలువెైనద్ర, ఫలప్రదమెైనద్ర, కనుక నీక్ద్ర బహూకరించుచునాాను. నీవు ద్ీనిని చదువుము. ఒకప్ుపడు నేను మగ్ుల బాధ ప్డలత్తని, నా హృదయము కొటలట కొనెను. నా జీవిత్ మప్ాయములో నుండెను. అటిట సంద్రగ్థసిథత్తయందు నేను ఈ ప్ుసతకమును నా హృదయమునకు హత్ుత కొంటిని. శాామా! అద్ర నాకు గొప్ప మేలు చ్ేసను. అలాా యిే సేయముగా వచిచ బాగ్ు చ్ేసనని యనుకొంటిని. అందుచ్ే ద్ీనిని నీ క్చుచచునాాను. ద్ీనిని కొంచ్ెము ఓప్ికగా చదువుము. రోజున కొక నామము చద్రవినను మేలు కలుగ్జవయును." శాామా త్న కాప్ుసతక మకకర్లేదనెను. ఆ ప్ుసతకము రామద్ాసిద్ర. అత్డు ప్ిచిచవాడు. మొండలవాడు, కోప్ిషిు కావున వానితో కయాము వచుచననెను. మరియు తాను అనాగ్రికు డగ్ుటచ్ే ద్ేవనాగ్రి అక్షర్ములు చదువలేననెను. త్నకు రామద్ాసితో బాబా కయాము కలుగ్జవయు చునాాడని శాామా యనుకొనెనే గాని బాబా త్నకు మేలు కలుగ్ జవయనునాాడని యనుకొనలేదు. బాబా యా సహసరనామమనే మాలను శాామా మెడలో వేయ నిశ్చయించ్ెను. అత్డు అనాగ్ర్కుడయినప్ిపటిక్ బాబాకు ముఖ్ాభకుత డు. బాబా ఈ ప్రకార్ మత్నిని ప్రప్ంచబాధలనుండల త్ప్ిపంచగోరను. భగ్వనాామఫలిత్ మందరిక్ విశ్దమే. సకలప్ాప్ములనుండల దురాలోచనలనుండల, చ్ావుప్ుటలట కలనుండల అద్ర మనలను త్ప్ిపంచును. ద్ీనికంటె సులభమయిన సాధన మంకొకటి లేదు. అద్ర మనసుసను ప్ావనము చ్ేయుటలో మక్కలి సమర్థమెైనద్ర. ద్ాని కటిట త్ంత్ు కూడ అవసర్ము లేదు. ద్ానిక్ నియమము లేమయు లేవు. అద్ర మగ్ుల సులభమెైనద్ర, ఫలప్రదమెైనద్ర. శాామాకు ఇషటము లేనప్పటిక్ వానిచ్ేద్ాని నభాసింప్ చ్ేయవలెనని బాబాకు దయకలిగను. కనుక ద్ానిని బాబా వానిప్యి బలవంత్ముగా ర్ుద్ెాను. ఆ ప్రకార్ముగ్నే చ్ాలా కాలము క్ీందట ఏకనాథ మహారాజు

Pages Overview