Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

56 మోటలద్ాేరా నీర్ు తెప్ిపంచ్ెను. అప్పటిక్ మాత్రమే ప్నిక్వచుచనటలా అంగ్ళ్ళళ వేసిరి. కుసతతల కొర్కవరాపటల చ్ేసిరి. గోప్ాలరావుగ్ుండున కొకసరాహిత్ుడు గ్లడు. వాని ప్రర్ు ద్ాము అణాణ కాసార్. అత్నిద్ర అహమద్ నగ్ర్ు. ఆత్నిక్ కూడ ఇదార్ు భార్ాలునాప్పటిక్ సంతానము లేకుండెను. అత్నిక్ కూడ బాబా యాశ్రరాేదముతో ప్ుత్రసంతానము గ్లిగను. ఉత్సవముకొర్కు ఒక జండా త్యార్ు చ్ేయించ్ెను. అటానే నానాసాహెబు నిమోనకర్ును ప్రబో ధ్రంచగా అత్డు కూడ ఒక నగిషతజండా నిచుచటకు ఒప్ుపకొనెను. ఈ రండుజండాలు ఉత్సవముతో తీసికొనిప్ో యి మసతదు రండుమూలలందు నిలబెటిటరి. ఈ ప్దధత్త ఇప్పటిక్ని అవలంబించుచునాార్ు. బాబా యుండు మసతదుకు ద్ాేర్కామాయి యని ప్రర్ు. చెందన ఉతసవము ఈ ఉత్సవములో నింకొక ఉత్సవము కూడ ప్ార ర్ంభమయిెాను. కొరాహేా గాీ మమందు అమీర్ు షకకర్ అను మహముద్ీయ భకుత డు గ్లడు. అత్డు చందన ఉత్సవము ప్ార ర్ంభించ్ెను. ఈ ఉత్సవము గొప్ప మహముద్ీయ ఫకీర్ుల గౌర్వార్థము చ్ేయుదుర్ు. వెడలుప ప్ళళళములో చందనప్ు ముదానుంచి త్లప్ై ప్టలట కొని సాంబార ణి ధూప్ములతో బాజాభజంతీరలతో ఉత్సవము సాగించ్ెదర్ు. ఉత్సవమూరవగిన ప్ిముట మసతదునకు వచిచ మసతదు గ్ూటిలోను, గోడలప్ైనను ఆ చందనమును చ్ేత్తతో నందర్ును త్టెటదర్ు. మొదటి మూడు సంవత్సర్ములు ఈ యుత్సవము అమీర్ుషకకర్ు జరిప్ను. ప్ిముట అత్ని భార్ా జరిప్ను. ఒకవద్రనమందు ప్గ్లు హిందువులచ్ే జండాయుత్సవము, రాత్ుర లందు మహముద్ీయులచ్ే చందనోత్సవము ఏ కొటాా టలు లేక జర్ుగ్ుచునావి. ఏరాపటలా శ్రీరామనవమ బాబాభకుత లకు ముఖ్ామెైనద్ర; ప్విత్రమెైనద్ర. భకుత లందర్ు వచిచ ఈ యుత్సవములో ప్ాలొగ నుచుండలరి. బయటి ఏరాపటానిాయు తాతాాకోతే ప్ాటీలు చూచుకొనెడలవార్ు. ఇంటిలోప్ల చ్ేయవలసినవనిాయు రాధ్ాకృషణమాయి యను భకుత రాలు చూచుచుండెను. ఆమె యింటినిండ భకుత లు

Pages Overview