Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

298 ముందురోజంత్యు భగ్వనాామ సుర్ణ చ్ేసను. భగ్వనాామసుర్ణ చ్ేయుచు నొక చకకని ప్ువుేల హార్మును సేయముగా గ్ుీ చిచ ద్ానిని బాబా సమాధ్రప్ై వేసను. బాబా ప్రర్ుతో అనాద్ానము చ్ేసను. లక్షీమబాయి శెందేకు దానము దసరా లేద్ా విజయదశ్మ హిందువులకు గొప్ప శుభసమయము. ఈ ద్రనమున బాబా సమాధ్ర చ్ెందుటకు నిశ్చయించుకొనుట మగ్ుల సవాముగా నునాద్ర. కొనిాద్రనములనుండల వార్ు వాాధ్ర గ్ీసుత లుగా నుండలరి, లోప్లమాత్రము ప్ూర్ణచ్ెైత్నుాలుగా నుండలరి. చివరి సమయమప్ుపడు హఠాత్ుత గా ఎవరి సహాయము లేకుండా, లేచి కూర్ుచండల మంచి సిథత్తలో నునాటలా గ్నప్డలరి. అప్ాయసిథత్త ద్ాటినదని బాబా కోలుకొనుచుండెనని యందర్నుకొనిరి. తాము త్ేర్లో సమాధ్రచ్ెంద్ెదమని బాబాకు తెలియును. కాన, లక్షీుబాయి శింద్ేకు కొంత్ దరవామును ద్ానము చ్ేయ నిశ్చయించుకొనిరి. బాబా సరేజీవవాాప్ి ఈ లక్షీుబాయి శింద్ే ధనవంత్ురాలు, సుగ్ుణవత్త. రాత్తరంబవళ్ళళ ఆమె మసతదులో బాబా సరవ చ్ేయుచుండెను. రాత్తరసమయమందు భకత మహాళాసప్త్త, తాతాా, లక్షీు బాయి శింద్ే త్ప్ప త్ద్రత్ర్ులెవేర్ు, మసతదులో కాలుప్టలట ట కాజాలేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసతదులో తాతాాతో కూరొచనియుండగా లక్షీుబాయి శింద్ే వచిచ బాబాకు నమసకరించ్ెను. బాబా యిటానెను, "ఓ లక్షీు! నాకు చ్ాల ఆకలి వేయుచునాద్ర." వెంటనే యామె లేచి "కొంచ్ెము సరప్ాగ్ుము. నేను త్ేర్లో రొటెటను ద్ీసికొని వచ్ెచదను" అని అనెను. అనిన ప్రకార్ము ఆమె త్ేర్గా రొటెట, కూర్ తీసికొని వచిచ బాబా ముందు ప్టెటను. బాబా ద్ానిని అందుకొని యొక కుకకకు వేసను. లక్షీుబాయి యిటాడలగను. "ఇద్ర యిేమ బాబా! నేను ప్ర్ుగత్ుత కొని ప్ో యి నా చ్ేత్ులార్ నీకొర్కు రొటెట చ్ేసిత్తని. నీవు ద్ానిని కొంచ్ెమెైనను త్తనక కుకకకు వేసిత్తవి. అనవసర్ముగా నాకు శ్ీమ కలుగ్జవసిత్తవి." అందుకు బాబా యిటలా సమాధ్ానమచ్ెచను. "అనవసర్ముగా విచ్ారించ్ెదవేల? కుకక ఆకలి ద్ీర్ుచట నా ఆకలి ద్ీర్ుచట వంటిద్ర. కుకకకుకూడ ఆత్ుగ్లదు. ప్ార ణులు వేర్ు కావచుచను. కాని అందరి ఆకలి యొకటియిే. కొందర్ు మాటాా డగ్లర్ు. కొందర్ు మూగ్వలె మాటాా డలేర్ు. ఎవర్యితే ఆకలితో నునావారిక్ భోజనము ప్టెటదరో వార్ు నాకనాము ప్టిటనటేా . ద్ీనినే గొప్ప నీత్తగా

Pages Overview