Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

268 ప్రదవార్ు గ్ుమగ్ూడుచుండలరి. బాబా నెముద్రగా నడచుచుండెను. ప్రరమభకుత లతో భకతమండలి బాబా క్ర్ుప్రకకలనడుచు చుండెడలవార్ు. వాతావర్ణమంత్యు ఆనందప్ూర్ణమెై యుండగ్ శలభాయాత్ర చ్ావడల చ్ేర్ుచుండెను. ఆ దృశ్ాము, ఆ కాలము గ్డచిప్ో యినవి. ప్రసుత త్ము గాని, యికముందు గాని యా దృశ్ామును గ్నలేము. ఐనను ఆ దృశ్ామును జాప్ితక్ ద్ెచుచకొని భావన చ్ేసినచ్ో మనసుసకు శాంత్త, త్ృప్ిత కలుగ్ును. చ్ావడల బాగ్ుగా నలంకరించుచుండలరి. ద్ానిని తెలాని ప్ైకప్ుపతోను, నిలువుటదాములతోను అనేకర్ంగ్ుల ద్ీప్ములతోను వేరలాడ గ్టిటన గాజుబుడీేలతోను అలంకరించుచుండలరి. చ్ావడల చ్ేర్గ్నే తాతాా ముందు ప్రవేశించి యొక యాసనము వేసి, బాలీసును ఉంచి, బాబాను కూర్ుచండబెటిట మంచి యంగ్ర్ఖ్ా తొడలగించినప్ిముట భకుత లు బాబాను వేయి విధముల ప్ూజ్జంచుచుండలరి. బాబా త్లప్ై త్ురాయి క్రీటమును బెటిట, ప్ువుేల మాలలు వేసి, మెడలో నగ్లు వేయుచుండలరి. ముఖ్మునకు కసూత రి నామమును, మధాను బ టలట ను ప్టిట మనసూఫరితగా బాబావెైప్ు హృదయానందకర్ముగా జూచ్ెడలవార్ు. త్లప్ై క్రీటము అప్ుపడప్ుపడు తీయుచుండెడలవార్ు. లేనిచ్ో బాబా ద్ానిని విసరివెైచునని వారిక్ భయము, బాబా వారి యంత్ర్ంగ్మును గ్ీహించి వారి కోరికలకు లొంగియుండెడలవార్ు. వార్ు చ్ేయుద్ానిక్ అభాంత్ర్ ప్టలట వార్ు కాదు. ఈ యలంకార్ముతో బాబా మక్కలి సుందర్ముగా గ్నుప్ించుచుండలరి. నానాసాహెబు నిమోన్ కర్ గిఱ్ుఱ న త్తర్ుగ్ు కుచుచల ఛత్రములు ప్టలట కొనుచుండెను. బాప్ూసాహెబు జోగ్ యొక వెండల ప్ళళళములో బాబా ప్ాదముల కడలగి, యర్ాయప్ాదాము లరిపంచి చ్ేత్ులకు గ్ంధము ప్ూసి, తాంబూలము నిచుచచుండెను. బాబా గ్ద్ెాప్ై కూరొచనియుండగా తాతాా మొదలగ్ు భకుత లు వారి ప్ాదములకు నమసకరించుచుండలరి. బాలీసుప్ై ఆనుకొని బాబా కూరొచని యుండగా భకుత లు ఇర్ువెైప్ుల చ్ామర్ములతోను, విసనకఱ్ఱలతోను విసర్ుచుండలరి. అప్ుపడు శాామా చిలుమును త్యార్ుచ్ేసి, తాతాాకు ఇవేగా నత్డక ప్తలుపప్తలిచ బాబా క్చుచచుండెను. బాబా ప్తలిచన ప్ిముట భకత మహాళాసకు ఇచ్ెచడువార్ు. త్దుప్రి యిత్ర్ులకు లభించుచుండెను. జడమగ్ు చిలుము ధనామెైనద్ర. మొటటమొదట అద్ర యనేక త్ప్ోఃప్రీక్షల కాగ్వలసి వచ్ెచను. కుముర్ులు ద్ానిని తొరకుకట, ఎండలో ఆర్బెటలట ట, నిప్ుపలో కాలుచట వంటివి సహించి త్ుదకు అద్ర బాబా ముదుా కు హసతసపర్శకు నోచుకొనాద్ర. ఆ యుత్సవము ప్ూరిత యయిన

Pages Overview