Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

280 బాబా: జాా నము ఉప్ద్ేశ్ మెటాగ్ును? అనగా సాక్షాతాకర్ము బో ధ్రంచుట యిెటలా ? అజాా నమును నశింప్జవయుటయిే జాా నము. జాా నేశ్ేర్మహారాజు ఇటలా చ్ెప్ిపయునాార్ు. ‘అజాా నమును తొలగించుట ఇటలా . ఓ అర్ుి నా! సేప్ాము, నిదర తొలగిప్ో యినచ్ో మగ్ులునద్ర నీవుగా గ్ీహింప్ుము. జాా నమనగా నజాా నమును నశింప్ జవయుటయిే. చీకటిని త్ర్ుముటయిే వెలుత్ుర్ు. ద్ెైేత్మును నశింప్జవయుటయిే అద్ెైేత్ము. ద్ెైేత్మును నశింప్జవసద మనగా, అద్ెైేత్మును గ్ూరిచచ్ెప్ుపట. చీకటిని నశింప్జవసద మనినచ్ో, వెలుత్ుర్ు గ్ూరిచ చ్ెప్ుపట. అద్ెైేత్మును ప్ందవలెననినచ్ో, ద్ెైేత్మను భావమును మనసులోనుంచి తీసివేయవలెను. అద్రయిే అద్ెైేత్మును ప్ందుజాా నము. ద్ెైేత్ములోనే యుండల అద్ెైేత్ముగ్ూరిచ మాటాా డగ్లవారవేర్ు? ఎవరైన నటలా చ్ేసినచ్ో నా సిథత్తలోనిక్ వార్ు రానిద్ే వారిక్ అద్ర యిెటలా తెలియును? ద్ాని నెటలా ప్ంద్ెదర్ు? శిషుాడు గ్ుర్ువువలె జాా నమూరితయిే. వీరిదారిక్ భేదమేమనగా గ్ీహించు తీర్ు, గొప్ప సాక్షాతాకర్ము, ఆశ్చర్ాకర్మెైన మానవాతీత్ సత్ాము, మహాశ్క్తమత్ేము, మరియు ఐశ్ేర్ాయోగ్ము. సదుగ ర్ువు నిర్ుగ ణుడు, సత్తచద్ానందుడు. వార్ు మానవాకార్మున నవత్రించుట, మానవులను లేవనెత్ుత టకును ప్రప్ంచము నుదధరించుటకు మాత్రమే. ద్ాని వలన వారి యసలయిన నిర్ుగ నసేభావము కొంచ్ెము గ్ూడ చ్ెడలప్ో దు. వారి సత్ాసేర్ూప్ము, ద్ెైవికశ్క్త, జాా నము త్ర్ుగ్కుండ నుండును. శిషుాడు కూడ నటిటసేర్ూప్ము కలవాడే. కాని యత్ని అనేకజనుల యజాా నము యత్ని శుదధచ్ెైత్నామను సంగ్త్తని కప్ిపవేయును. అత్డు “నేను సామానా నికృషట జీవుడను.” అనుకొనెను. గ్ుర్ువు యజాా నమును మూలముతో తీసివేయవలెను. త్గిన యుప్ద్ేశ్ము నివేవలెను. లెకకలేననిా జనులనుంచి సంప్ాద్రంచిన యజాా నమును గ్ుర్ువు నిర్ూులించి యుప్ద్ేశించవలెను. ఎనోాజనులనుంచి తాను నికృషటజీవుడ ననుకొను శిషుాని గ్ుర్ువు “నీవే ద్ెైవము, శ్క్తయుత్డవు, ఐశ్ేర్ాశాలివి” అని బో ధ్రంచును. అప్ుపడు శిషుాడు కొంచ్ెము కొంచ్ెముగా తానే ద్ెైవమని గ్ీహించును. తాను శ్రీర్మనియు, తానొక జీవిననియు లేద్ా యహంకార్మనియు, ద్ేవుడు, లోకము త్నకంటె వేర్నియు త్లంచు నితాాంత్భరమ అనేక జనులనుంచి వచుచచునా ద్ోషము. ద్ానిప్ై నాధ్ార్ప్డల చ్ేసిన కర్ులనుండల వానిక్ సంతోషము, విచ్ార్ము, ఈ రంటియొకక మశ్ీమము కలుగ్ును. ఈ భరమను, ఈ

Pages Overview