Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

139 ఈ ప్రకార్ముగా ఉప్ద్ేశించి బాబా యాముసలమును ఒప్ిపంచ్ెను. ఆమె బాబాకు నమసకరించి యుప్వాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్ీత్తగాను, శ్ీదధగాను విని ద్ాని ప్ార ముఖ్ామును, సందర్ుమును గ్ురితంచి, హేమడ్ ప్ంత్ు మక్కలి యాశ్చర్ాప్డెను. ఈ యాశ్చర్ాకర్మెైన బాబా లీలను జూచి అత్ని యాప్ాదమసతకము ప్ులకరించ్ెను. సంతోషముతో నుప్ పంగను. గొంత్ుక యారిప్ో యిెను. ఒకక మాటెైన మాటాా డుటకు చ్ేత్కాకుండెను. శాామా అత్ని నీసిథత్తలో జూచి "ఏమ జరిగినద్ర; యిేల యూర్కునావు? అటిట బాబా లీలలు నీ కనిా వరిణంప్వలెను?" అని యడలగను. అద్ే సమయమందు మసతదులో గ్ంట మోర గను. మధ్ాాహా హార్త్త ప్ూజ ప్ార ర్ంభమయిెానని గ్ీహించిరి. కనుక శాామా, హేమాడ్ ప్ంత్ు మసతదుకు త్ేర్గా ప్ో యిరి. బాప్ుసాహెబు జోగ్ు అప్పడే హార్త్త ప్ార ర్ంభించ్ెను. సతతిలు మసతదు నిండలరి. ద్రగ్ువ ఖ్ాళీ జాగాలో ప్ుర్ుషులు నిండలరి. అందర్ు భాజాభజంతీరలతో నొకవ వర్ుసతో హార్త్త ప్ాడుచుండలరి. బాబాకు కుడలవెైప్ు శాామా; ముందర్ హేమాడ్ ప్ంత్ు కూరొచనిరి. వారిని జూచి బాబా హేమాడ్ ప్ంత్ుకు శాామా యిచిచన దక్షలణ నిమునెను. శాామా ర్ూప్ాయలకు బదులు నమసాకర్ముల నిచ్ెచదననియు, శాామా ప్రత్ాక్షముగా గ్లడు కనుక అడుగ్వచుచ ననెను. బాబా యిటానెను. "సరవ, మీరిదార్ు కొంత్సరప్ు మాటాా డలత్తరా? అటాయినచ్ో మీ రవమ మాటాా డలత్తరో చ్ెప్ుపము." గ్ంటల చప్ుపడును, మద్ెాల శ్బామును, ప్ాటల ధేనిని, లెక్కంచక హేమడ్ ప్ంత్ు బాబాకు జరిగిన దంత్యు చ్ెప్ుపటకు ఆత్ుర్ప్డెను. తాము ముచచటించిన దంత్యు చ్ాల ఆనందము కలుగ్ జవసినదనియు ముఖ్ాముగా ముసలము కథ మక్కలి యాశ్చర్ాము కలుగ్జవసినదనియు, ద్ానిని విని బాబా లీలలు అగోచర్మని, తెలిసికొంటిననియు ఆ కథర్ూప్ముతో త్నను బాబా ఆశ్రర్ేద్రంచిర్ని హేమడ్ ప్ంత్ు చ్ెప్పను. అప్ుపడు బాబా యిటానియిె. "కథ చ్ాల అదుుత్మెైనద్ర. నీ వెటలా ఆనంద్రంచిత్తవి? నాకా విషయమెై వివర్ములనిాయు చ్ెప్ుపము." అప్ుపడు హేమాడ్ ప్ంత్ు తానింత్కుముందు వినా కథను ప్ూరితగా బాబాకు వినిప్ించి. యద్ర త్న మనమునందు శాశ్ేత్ ప్రభావమును కలిగించినదని చ్ెప్పను. ఇద్ర విని బాబా మగ్ుల సంత్సించ్ెను. "ఆ కథ నీకు నచిచనద్ా? ద్ాని ప్ార ముఖ్ామును నీవు గ్ురితంచిత్తవా?"

Pages Overview