Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

246 నవుే ఒకటి త్ర్ువాత్ నింకొకటి వచుచచుండెను. బాబా యిటానెను. "చూడుడు! మన అనా జబుు కుద్రరి నవుేచునాాడు." ప్ిళేళ యిటానెను, "కాక్ ఎప్ుపడు వచుచను?" బాబా యిటలా జవాబు నిచ్ెచను. నీవు కాక్ని చూడలేద్ా? అద్ర త్తరిగి రాదు. అబుా లే యా కాక్. ఇప్ుపడు నీవు ప్ో యి వాడాలో విశాీ ంత్త గొనుము. నీవు త్ేర్లో బాగ్యిెాదవు." ఊద్ీ ప్ూయుటవలన, ద్ానిని త్తనుటవలనను, ఏ చిక్త్స ప్ందకయిే, ఔషధమును ప్ుచుచకొనకయిే వాాధ్ర ప్ూరితగా 10 రోజులలో బాబా చ్ెప్ిపన ప్రకార్ము మానిప్ో యిెను. శాామా మరదలు శాామా త్ముుడు బాప్ాజీ సావుట్ బావిదగ్గర్ నుండువాడు. ఒకనాడత్ని భార్ాకు ప్రాగ్ు త్గిలెను. ఆమెకు తీవరమెైన జేర్ము వచ్ెచను. చంకలో రండు బ బులు లేచ్ెను. బాప్ాజీ శాామావదాకు ప్ర్ుగత్తత వచిచ సహాయప్డుమనెను. శాామా భయప్డెను. కాని యథాప్రకార్ము బాబా వదాకు వెళళళను, సాషాట ంగ్నమసాకర్ము చ్ేసి వారి సహాయము కోరను. వాాధ్రని బాగ్ుచ్ేయుమని ప్ార రిథంచ్ెను. త్న త్ముుని ఇంటిక్ బో వుటకు అనుజా నిమునెను. బాబా యిటానెను. "ఈ రాత్తర సమయమందు వెళ్ళవదుా . ఊద్ీ ప్ంప్ుము. జేర్మునకు గాని, బ బులకు గాని లక్షాప్టట నవసర్ము లేదు. మన త్ండలరయును, యజమానియు ఆ ద్ెైవమే. ఆమె వాాధ్ర సులభముగా నమయగ్ును. ఇప్ుపడు వెళ్ళవదుా . రవప్టి ఉదయము వెళ్ళళము. వెంటనే త్తరిగి ర్ముు." బాబా ఊద్ీయందు శాామాకు సంప్ూర్ణవిశాేస ముండెను. బాప్ాజీ ద్ాేరా ద్ానిని బంప్ను. బ బులప్ై ద్ానిని ప్ూసి కొంత్ నీళ్ళలో కలిప్ి తార గించిరి. ద్ానిని తీసికొనిన వెంటనే, బాగా చ్ెమట ప్టెటను; జేర్ము త్గగను. రోగిక్ మంచి నిదర ప్టెటను. మర్ుసటి యుదయము త్న భార్ాకు నయమగ్ుట జూచి బాప్ాజీ యాశ్చర్ాప్డెను.

Pages Overview