Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

85 బరహమముయొకక సగుణావతారము మూడునార్ మూర్ల ప్ డవు మనుషుానివలె సాయిబాబా గానిపంచినను వారి అందరి మనములం దుండెడలవార్ు. అంత్ర్ంగ్మున నిరాేమోహులు నిసపృహులెై నప్పటిక్, బహిర్ంగ్ముగా బాబా లోకులమేలుకోర్ువార్ు వానిగ్ గ్నిప్ించువార్ు. లోలోప్ల వారి కవరియందును అభిమాన ముండెడలద్ర కాదు. కాని బయటిక్ కోరికల ప్ుటటయనాటలా కనిప్ించువార్ు. అంత్ర్ంగ్మున శాంత్మునకు ఉనిక్ ప్టటయినను చంచల మనుషుకనివలె గ్నిప్ించుచుండెను. లోప్ల ప్ర్బరహుసిధత్త యునాప్పటిక్ బయటకు దయామువలె నటించుచుండెడలవార్ు. లోప్ల యద్ెైేత్త యిెైనను బయటకు ప్రప్ంచమునందు త్గ్ులొకనిన వానివలె గానిపంచు చుండెను. ఒకొకకకప్ుపడందర్ను ప్రరమతో చూచ్ెడలవార్ు. ఇంకొకప్ుపడు వారిప్ై రాళ్ళళ విసర్ుచుండలరి. ఒకొకకకప్ుపడు వారిని త్తటలట చుండలరి. ఇంకొకప్ుపడు వారిని కౌగిలించుకొని నెముద్రగాను ఓరిమతోను చంచలము లేనివానివలెను గ్నిప్ించుచుండెను. వారలాప్ుపడు ఆతాునుసంధ్ానమంద్ే మునిగియుండెడలవార్ు; భకుత లప్ై కార్ుణామును జూప్ుచుండెడలవార్ు. వారలాప్ుపడు నొకవ యాసనమందు కూర్ుచండువార్ు; ప్రయాణములు చ్ేసడలవార్ు కార్ు. వారి దండము చినా ప్ టిట కర్ీ; ద్ానిని సద్ా చ్ేత్తలో నుంచుకొనెడలవార్ు. ఇత్ర్మెైన యాలోచనలేమయు లేక యిెప్ుపడు శాంత్ముగా నుండువార్ు. ఐశ్ేర్ామును గాని, ప్రర్ు ప్రత్తషు లను గాని లక్షాప్టటక భిక్షాటనముచ్ే జీవించ్ెడువార్ు. అటిట జీవిత్ము వార్ు గ్డలప్ిరి. ఎలాప్ుపడు 'అలాా మాలిక్' యనెడలవార్ు. భగ్వంత్ుడే యజమాని యని ద్ాని భావము. భకుత లయందు సంప్ూర్ణప్రరమ కలిగి యుండెడలవార్ు. ఆత్ుజాా నమునకు ఉనిక్ప్టలట గాను, ద్రవాానందమునకు ప్నిాధ్రగాను గ్నుప్ించుచుండువార్ు. ఆదాంత్ములు లేని యక్షయమెైనటిట, భేదర్హిత్మెై నటిటద్ర బాబాయొకక ద్రవాసేర్ూప్ము. విశ్ేమంత్యు నావరించిన ఆ ప్ర్బరహుమూరితయిే షిరిడీ సాయి యవతార్ముగా వెలసను. నిజముగా ప్ుణుాలు, అదృషటవంత్ులు మాత్రమే యా నిధ్రని గ్ీహించ గ్లుగ్ుచుండలరి. సాయిబాబా యొకక నిజమెైనశ్క్తని కనుగొనలేనివార్ు, బాబాను సామానామానవునిగా నెంచినవార్ు, ఇప్పటిక్ అటలా భావించు వార్ు దుర్దృషటవంత్ులని చ్ెప్పవచుచను.

Pages Overview