Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

174 మనము ఆకలిని, ప్ిప్ాసను, సంసార్మును మర్చ్ెదము. ప్రప్ంచసుఖ్ములందు గ్ల యభిలాష నశించి మన మనసుసలు శాంత్తని, ఆనందమును ప్ందును. సుదాముని కథ ప్ై కథ చ్ెప్ుపచునాప్ుపడే హేమాడ్ ప్ంత్ుకు సుద్ాముని కథ జాప్ితక్ వచ్ెచను. అందులోకూడ ఇద్ేనీత్త యునాద్ర. కనుక ద్ాని నికకడ చ్ెప్ుపచునాాము. శ్రీ కృషుణ డు, అత్ని యనా బలరాముడు, మరియొక సహప్ాఠి సుద్ాముడను వాడును గ్ుర్ువగ్ు సాంద్ీప్ుని యాశ్ీమములో నివసించు చుండలరి. శ్రీ కృషణబలరాములను అడవిక్ ప్ో యి కటెటలు తీసికొని ర్ముని గ్ుర్ువు ప్ంప్ను. సాంద్ీప్ుని భార్ా సుద్ామునికూడ అద్ే ప్ని మీద ముగ్ుగ రి కొర్కు శ్నగ్లిచిచ ప్ంప్ను. కృషుణ డు సుద్ాముని యడవిలో గ్లసి యిటానెను. “ద్ాద్ా నాకు నీళ్ళళ కావలెను, నాకు ద్ాహము వేయుచునాద్ర.” సుద్ాముడు, “ఉత్తకడుప్ుతో నీర్ు తార గ్కూడదు, కనుక కొంత్ త్డవాగ్ుట మంచి” దనెను. కాని త్నవదా శ్నగ్లునావని, కొంచ్ెము త్తనుమని యనలేదు. శ్రీ కృషుణ డు అలసియుండుటచ్ే సుద్ాముని తొడప్యి త్లయుంచి గ్ుఱ్ుఱ ప్టలట చు నిదరప్ో యిెను. ఇద్ర కనిప్టిట సుద్ాముడు త్న జవబులోని శ్నగ్లు తీసి త్తనుట కార్ంభించ్ెను. హఠాత్ుత గ్ శ్రీకృషుణ డలటానియిె, “ద్ాద్ా! యిేమ త్తనుచుంటివి? ఎకకడనుంచి యిా శ్బాము వచుచచునాద్ర?”. సుద్ాము డలటానెను, “త్తనుట కవమునాద్ర? నేను చలితో వణకుచునాాను. నా ప్ండుా కటకట మనుచునావి, విషుణ సహసరనామమును గ్ూడ సరిగ్ ఉచఛరించలేకునాాను. ”ఇద్ర విని సర్ేజుా డగ్ు శ్రీ కృషుణ డలటానెను. “నేనొక సేప్ామును గ్ంటిని. అందులో ఒకడలంకొకరి వసుత వులను ద్రనుచుండెను. ఏమ త్తనుచుంటివని యడుగ్గా ఏమునాద్ర త్తనుటకు మనాా? యనెను. అనగా త్తనుట కవమయు లేదని భావము. రండవవాడు ‘త్థాసుత ’అనెను. ద్ాద్ా! యిద్ర యొక సేప్ాము. నా క్వేకుండ నీవేమ త్తనవని నాకు తెలియును.” సేప్ాప్రభావముచ్ే నీ వేమత్తనుచుంటివని యడలగిత్తని. ” శ్రీకృషుణ డు సర్ేజుా డనిగాని, అత్ని లీలలు గాని తెలిసియునాచ్ో సుద్ాముడటలా చ్ేసియుండడు. కాబటిట అత్డు చ్ేసినద్ానిని తానే యనుభవింప్వలసి వచ్ెచను. శ్రీ కృషుణ ని ప్ిరయ సరాహిత్ు డయినప్పటిక్ అత్ని ఉత్తర్కాల మంత్యు గ్ర్ుద్ారిదరయముచ్ే బాధప్డవలసి వచ్ెచను. కొనాాళ్ళకు భార్ా కషటము చ్ేసి సంప్ాద్రంచిన ప్ిడలకడు

Pages Overview