Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

317 బాబా సలవు ప్ుచుచకొని, శాామా నాగ్ప్ూర్ు గాేలియర్ు ప్ో వ నిశ్చయంచ్ెను. అచటినుండల కాశ్ర, ప్రయాగ్, గ్య ప్ో వలె ననుకొనెను. అప్ాపకోతే యత్ని వెంట బో వ నిశ్చయించ్ెను. వారిర్ువుర్ు మొటటమొదట నాగ్ప్ూర్ులో జర్ుగ్ు ఉప్నయనమునకు బో యిరి. కాకాసాహెబు ద్ీక్షలత్ శాామాకు 200 ర్ూప్ాయలు ఖ్ర్ుచల నిమత్తము కానుక నిచ్ెచను. అచచటి నుండల గాేలియర్ ప్ండలాక్ బో యిరి. అచచట నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు శాామాకు 100 ర్ూప్ాయలును, అత్ని బంధువగ్ు జథార్ 100 ర్ూప్ాయలును ఇచిచరి. అకకడలనుండల శాామా కాశ్రక్ వెళళాను. అచచట జథార్ు యొకక అందమెైన లక్షీనారాయణ మంద్రర్ములో అత్నిక్ గొప్ప సతాకర్ము జరిగను. అచచటినుండల శాామా అయోధాకు ప్ో యిెను. అచచట జథార్ు మేనేజర్ు శ్రీ రామ మంద్రర్మున ఆహాేనించి మరాాద చ్ేసను. వార్ు అయోధాలో 21 రోజు లుండలరి, కాశ్రలో రండు మాసము లుండలరి. అకకడనుండల గ్యకు ప్ో యిరి. రైలుబండలలో గ్యలో ప్రాగ్ు గ్లదని విని కొంచ్ెము చీకాకు ప్డలరి, రాత్తర గ్యసరటషనులో ద్రగి ధర్ుశాలలో బసచ్ేసిరి. ఉదయమే గ్య ప్ండా వచిచ యిటానెను. "యాత్తరకు లందర్ు బయలుద్ేర్ుచునాార్ు. మీర్ు కూడ త్ేర్ప్డుడు." 'అచచట ప్రాగ్ు గ్లద్ా?' యని శాామా ప్రశిాంచ్ెను. లేదని ప్ండా జవాబు నిచ్ెచను. మీరవ సేయముగా వచిచ చూచుకొనుడనెను. అప్ుపడు వార్ు అత్ని వెంట వెళ్ళళ ప్ండా ఇంటిలో ద్రగిరి. ఆ యిలుా చ్ాల ప్దాద్ర. ప్ండా ఇచిచన బసకు శాామా చ్ాల సంత్ుషిటచంద్ెను. అచచట గ్ల బాబాయొకక అందమెైన ప్దాప్టము అత్నిక్ అనిాంటికంటె ఎకుకవ ప్తరత్తని కలుగ్జవసను. అద్ర యింటిక్ ముందు భాగ్ములో మధా నమర్చబడలయుండెను. ద్ీనిని చూచి శాామా మెైమర్చ్ెను. "కాశ్ర ప్రయాగ్ యాత్రలు ముగియుసరిక్ నేను శాామాకంటె ముందుగ్నే గ్యకు బో యిెదను" అను బాబా ప్లుకులను జాప్ితక్ ద్ెచుచకొనెను. కండా నీర్ు గ్ీమెును, శ్రీర్ము గ్గ్ురొపడలచ్ెను, గొంత్ుక యార్ుచకొని ప్ో యిెను. అత్డు వెక్క వెక్క యిేడేసాగను. ఆ ప్టటణములో ప్రాగ్ు జాడాము గ్లదని భయప్డల యిేడుచచునాాడేమో యని ప్ండా యనుకొనెను. ప్ండాను బాబా ప్టమెకకడనుండల తెచిచత్తవని శాామా అడలగను. ప్ండా త్న ప్రత్తనిధులు రండుమూడువందల మంద్ర మనాుడులోను, ప్ుణతాంబేలోను గ్లర్నియు, వార్ు గ్యకు ప్ో యిే యాత్తరకుల మంచిచ్ెడేల చూచ్ెదర్నియు, వారివలా బాబా కీరితని విని బాబా దర్శనము 12 యిేండా క్ీందట చ్ేసిత్తననియు చ్ెప్పను. షిరిడీలో శాామా యింటిలో వేరలాడుచునా బాబా ప్టమును జూచి ద్ానినిముని కోరిత్తననియు బాబా యనుజాప్ంద్ర శాామా ద్ానిని త్న క్చ్ెచననియు చ్ెప్పను. శాామా ప్ూర్ేము జరిగిన దంత్యు జాప్ితక్ ద్ెచుచకొనెను. ప్ూర్ేము త్నకు ప్టము నిచిచన

Pages Overview