Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

87 సాయిబాబా సదుగ రువు గ్ుర్ువులమని చ్ెప్ుపకొని త్తర్ుగ్ువా ర్నేకులు గ్లర్ు. వార్ు ఇంటింటిక్ త్తర్ుగ్ుచు వీణ, చిర్త్లు చ్ేత్బటలట కొని ఆధ్ాాత్తుకాడంబర్ము చ్ాటెదర్ు. శిషుాల చ్ెవులలో మంత్రముల నూద్ర, వారి వదానుంచి ధనము లాగదర్ు. ప్విత్రమార్గమును మత్మును బో ధ్రంచ్ెదమని చ్ెప్పదర్ు. కాని మత్ మనగానేమో వారికవ తెలియదు. సేయముగా వార్ప్విత్ుర లు. సాయిబాబా త్న గొప్పత్న మెనాడును ప్రదరిశంచవలె నను కొనలేదు. వారిక్ శ్రీరాభిమానము ఏమాత్రము లేకుండెను, కాని భకుత లయందు మక్కలి ప్రరమ మాత్రము ఉండెడలద్ర. నియత్గ్ుర్ువులని అనియత్గ్ుర్ువులని గ్ుర్ువులు రండు విధములు. నియత్గ్ుర్ువులనగా నియమంప్బడలనవార్ు. అనియత్గ్ుర్ువులనగా సమయానుకూలముగ్ వచిచ యిేద్ెైన సలహానిచిచ మన యంత్ర్ంగ్ముననునా సుగ్ుణమును వృద్రధచ్ేసి మోక్షమార్గము తొరకుకనటలా చ్ేయువార్ు. నియత్గ్ుర్ువుల సహవాసము నీవు నేనను దేంద్ాేభిప్ార యము ప్ో గొటిట యోగ్మును ప్రత్తషిు ంచి "త్త్ేమసి" యగ్ునటలా చ్ేయును. సర్ేవిధముల ప్రప్ంచజాా నమును బో ధ్రంచుగ్ుర్ువు లనేకులు గ్లర్ు. కాని మనల నెవర్యితే సహజసిథత్తయందు నిలుచునటలా జవసి మనలను ప్రప్ంచప్ుటలనిక్క్ అతీత్ముగా తీసికొని ప్ో యిెదరో వార్ు సదుగ ర్ువులు. సాయిబాబా యటిట సదుగ ర్ువు. వారి మహిమ వర్ణనాతీత్ము. ఎవరైనా వారిని దరిశంచినచ్ో, బాబా వారి యొకక భూత్భవిషాదేర్తమానము లనిాటిని చ్ెప్ుపవార్ు. ప్రత్త జీవియందు బాబా ద్ెైవత్ేమును జూచ్ేవార్ు. సరాహిత్ులు, విరోధులు వారిక్ సమానులే. నిర్భిమానము సమత్ేము వారిలో మూరీతభవించినవి. దురాుర్ుగ ల యవసర్ముల గ్ూడ ద్ీరచడలవార్ు. కలిమ లేములు వారిక్ సమానము. వార్ు మానవశ్రీర్ముతో నునాప్పటిక్, వారిక్ శ్రీర్మందు గాని, గ్ృహమందుగాని యభిమానము లేకుండెను. వార్ు శ్రీర్ధ్ార్ులవలె గ్నిప్ించినను నిజముగా నిశ్శరీర్ులు, జీవనుుకుత లు. బాబాను భగ్వానునివలె ప్ూజ్జంచిన షిరిడీ ప్రజలు ప్ుణాాత్ుులు. త్తనుచు, తార గ్ుచు, త్మ ద్డాలోను ప్ లములలోను ప్ని చ్ేసికొనుచు, వారలాప్ుపడు సాయిని జాప్ితయందుంచుకొని సాయి మహిమను కీరితంచు

Pages Overview