Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

203 మనసుసలోనే మార్ుపకలుగ్జవయుచు చ్ాలా మేలుచ్ేసను. అప్పటినుండల అత్డు సాయిబాబాను శివుని యవతార్ముగా భావించుచుండెను. శివుని యర్చనకు బిలేప్త్తర కావలెను. మేఘుడు ప్రత్తరోజు మెైళ్ళకొలద్ర నడలచి ప్త్తరని ద్ెచిచ బాబాను ప్ూజ్జంచుచుండెను. గాీ మములో నునా ద్ేవత్లనందరిని ప్ూజ్జంచిన ప్ిముట మసతదుకు వచిచ బాబా గ్ద్ెాకు నమసకరించి ప్ిదప్ బాబాను ప్ూజ్జంచుచుండెను. కొంత్సరప్ు వారి ప్ాదముల నొత్తతన ప్ిముట బాబా ప్ాదతీర్థమును తార గ్ుచుండెడలవాడు. ఒకనాడు మంద్రర్ము వాక్లి మూసియుండుటచ్ే ఖ్ండోబాద్ేవుని ప్ూజ్జంప్క మసతదుకు వచ్ెచను. బాబా అత్ని ప్ూజకు అంగీకరించక త్తరిగి ప్ంప్ివేసను. ఖ్ండోబామంద్రర్ము వాక్లి తెరిచియునాదని చ్ెప్పను. మేఘశాాముడు మంద్రర్మునకు ప్ో యిెను. వాక్లి తెరిచి యుండుటచ్ే ఖ్ండోబాను ప్ూజ్జంచి త్తరిగి వచిచ బాబాను ప్ూజ్జంచ్ెను. గెంగా సాానము ఒక మకర్సంకాీ ంత్తనాడు మేఘుడు బాబా శ్రీర్మునకు చందనము ప్ూసి, గ్ంగానద్ీజలముతో నభిషరకము చ్ేయదలంచ్ెను. బాబాకు అద్ర ఇషటములేకుండెను. కాని యత్ డనేకసార్ులు వేడుకొనగా బాబా సముత్తంచ్ెను. మేఘశాాముడు రానుప్ో ను 8 కోీసుల దూర్ము నడచి గోమతీనద్ీతీర్థము తేవలసియుండెను. అత్డు తీర్థము ద్ెచిచ, యత్ాము లనిాయు జవసికొని, బాబావదాకు 12గ్ంటలకు వచిచ, సాానమునకు సిదధముగా నుండుమనెను. బాబా త్నకా యభిషరకము వలదనియు, ఫకీర్గ్ుటచ్ే గ్ంగానద్ీజలముతో నెటిటసంబంధము లేదనియు చ్ెప్పను. కాని మేఘుడు వినలేదు. శివుని కభిషరక మషటము గ్నుక, త్నకు శివుడెైన బాబాకు అభిషరకము చ్ేసితీర్వలెనని ప్టలట బటెటను. బాబా సముత్తంచి క్ీంద్రక్ ద్రగి ప్తటప్యి కూర్ుచండల త్ల ముందుకు సాచి, ఇటానెను. "ఓ మేఘా! ఈ చినా యుప్కార్ము చ్ేసిప్టలట ము. శ్రీర్మునకు త్ల ముఖ్ాము. కావున త్లప్ైనే నీళ్ళళ ప్ో యుము. శ్రీర్మంత్టిప్ై ప్ో సినటాగ్ును." అటానే యని మేఘశాాము డప్ుపకొని, నీళ్ళకుండను ప్ైకత్తత త్లప్ై ప్ో య యత్తాంచ్ెను. కాని, భక్తప్ార్వశ్ామున 'హర్గ్ంగవ, హర్గ్ంగవ' యనుచు శ్రీర్మంత్టిప్ై నీళ్ళళ ప్ో సను. కుండ నొక ప్రకకకు బెటిట, బాబా వయిప్ు జూచ్ెను. వాని యాశ్చరాానందములకు మేర్లేదు. బాబా త్ల మాత్రమే త్డలసి, శ్రీర్మంత్యు ప్ డలగా నుండెను.

Pages Overview