Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

312 సమాధ్ాన మద్రగో! బాబా సాఖ్ాడేకు చూప్ిన సేప్ాదృశ్ామును వినుము. "ర్క్షకమెైన భక్త" వేరవద్రయు ద్ీనిని సాధ్రంచలేదు. గ్ుర్ుని ప్ాదములు భక్తతో ధ్ాానించిన చ్ాలును అని బాబా నొక్కచ్ెప్ిపయునాార్ు." అందర్ు ముఖ్ాముగా కాకాసాహెబు ఆ దృశ్ామును వివర్ముగా వినగోరిరి. వారి కొరిక ప్రకార్ము సాఖ్ాడే యా దృశ్ామును ఈ క్ీంద్ర విధముగా చ్ెప్ప నార్ంభించ్ెను. లోతెైన సముదరములో నడుమువర్కు ద్రగి యచచట నిలచిత్తని. హఠాత్ుత గా నచట సాయిబాబాను చూచిత్తని. ర్త్ాములు తాప్ిన చకకని సింహాసనముప్ై బాబా కూర్ుచనియుండెను. వారి ప్ాదములు నీటిలో నుండెను. బాబా సేర్ూప్మును జూచి మగ్ుల ఆనంద్రంచిత్తని, అద్ర నిజమువలె నుండెనే కాని సేప్ామువలె గానరాకుండెను. ద్ానిని నేను సేప్ామని యనుకోలేదు. మాధవరావు కూడ అచచట నిలచి యుండెను. శాామా "ఆనందరావు! బాబా ప్ాదములప్ై బడుము" అని సలహా నిచ్ెచను. "నాకు కూడ నమసకరించవలెననియిే యునాద్ర, కాని వారి ప్ాదములు నీటిలో నునావి. కనుక నా శిర్సుసను వారి ప్ాదములప్ై నెటలా ంచగ్లను? నేను నిససహాయుడను" అని నేనంటిని. అద్ర విని యత్డు బాబాతో నిటానెను. "ఓ ద్ేవా! నీటిలో నునా నీ ప్ాదములను బయటకు ద్ీయుము." వెంటనే బాబా త్మ ప్ాదములను బయటకు తీసను. క్షణమెైన ఆలసాము చ్ేయక నేను వారి ప్ాదములకు మొర క్కత్తని. ద్ీనిని జూచి బాబా ననుా ద్ీవించి యిటానెను. "ఇక ప్ ముు, నీవు క్షవమమును ప్ంద్ెదవు. భయమునకు గాని ఆంద్ోళ్నకు గాని కార్ణము లేదు. శాామాకు ప్టలట ప్ంచ్ె యొకటి ద్ానము చ్ేయుము, ద్ానివలా మేలు ప్ంద్ెదవు." బాబా యాజాా నుసార్ము సాఖ్ాడేప్టలట ద్ోవత్తని తెచ్ెచను. మాథవరావు క్వేవలసినదని కాకాసాహెబును వేడెను. శాామా యందుల కొప్ుపకొనలేదు. ఏలన బాబా త్నకు అటిట సలహా నివేలేదు కనుక. కొంత్ వివాదము జరిగిన ప్ిముట కాకాసాహెబు చీటలా వేసి తెలిసికొనుటకు సముత్తంచ్ెను. సంశ్యవిషయములందు చీటివేసి సంశ్యమును ద్ీర్ుచ కొనుట కాకాసాహెబు సేభావము. 'ప్ుచుచకొనుము', 'నిరాకరించుము' అను రండు చీటీలు వార సి బాబా ప్ాదుకలవదా బెటిటరి. ఒక బాలునితో అందులో నొకద్ానిని తీయించిరి. 'ప్ుచుచకొనుము' అను చీటీ ఎంచుటచ్ే మాధవరావుకు ద్ోవత్త ఇచిచరి. కాకాసాహెబు సంశ్యము తీరను.

Pages Overview