Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

162 (బాబా అబుా ల్ ను లాంత్ర్ు తీసికొని ర్మునెను.) అమీర్ు త్న ద్రండుకు సమీప్మున నేద్ో కదలుచుండుట గ్మనించ్ెను. అంత్లో నచచటొక ప్ాము కనబడెను. అద్ర త్లను క్ీందక్ మీదక్ ఆడలంచుచుండెను. వెంటనే ద్ానిని చంప్ిరి. ఇటలా బాబా సకాలమున హెచచరిక చ్ేసి అమీర్ును కాప్ాడెను. హేమడ్ పెంతు (తేలు – పాము) 1. తేలు :– బాబా చ్ెప్ుపటచ్ే కాకాసాహెబు ద్ీక్షలత్ు శ్రీ ఏకనాథ మహారాజుగారి రండు గ్ీంధములు భాగ్వత్మును, భావార్థరామాయణమును నిత్ాము ప్ారాయణ చ్ెయుచుండెను. ఒకనాడు ప్ురాణ కాలక్షవప్ము జర్ుగ్ుచుండగా హేమడ్ ప్ంత్ు గ్ూడ శలీ త్ యయిెాను. రామాయణములో ఆంజనేయుడు త్న త్లిా యాజాా నుసార్ము శ్రీరాముని మహిమను ప్రీక్షలంచుభాగ్ము చదువునప్ుడు వినువార్ందర్ు మెైమర్చి యుండలరి. అందులో హేమాడ్ ప్ంతొకడు. ఒక ప్దా తేలు హేమాడ్ ప్ంత్ు భుజముప్ై బడల వాని యుత్తరీయముప్యి కూర్ుచండెను. మొదట ద్ాని నెవేర్ు గ్నిప్టటకుండలరి. ఎవర్ు ప్ురాణముల వినెదరో వారిని భగ్వంత్ుడు ర్క్షలంచును గావున హేమాడ్ ప్ంత్ు త్న కుడల భుజముప్ై నునా తేలును జూచ్ెను. అద్ర చచిచనద్ానివలె నిశ్శబధముగా కదలకుండెను. అద్ర కూడ ప్ురాణము వినుచునాటలా గ్నిప్ించ్ెను. భగ్వంత్ుని కటాక్షముచ్ే నిత్ర్ులకు భంగ్ము కలుగ్జవయకుండ త్న యుత్తరీయము రండు చివర్లను ప్టలట కొని, ద్ానిలో తేలుండునటలా జవసి, బయటకు వచిచ తోటలో ప్ార్వెైచ్ెను. 2. ప్ాము :– ఇంకొకప్ుపడు సాయంకాలము కాకాసాహెబు మేడమీద కొందర్ు కూరొచని యుండలరి. ఒక సర్పము క్టికీలోనునా చినా ర్ంధరము ద్ాేరా దూరి చుటలట కొని కూరొచనెను. ద్ీప్మును ద్ెచిచరి. మొదట యద్ర వెలుత్ుర్ుకు త్డబడెను. అయినప్పటిక్ అద్ర నెముద్రగా కూరొచనెను. ద్ాని త్లమాత్రము క్ీందకు మీదకు నాడలంచుచుండెను. అనేకమంద్ర బడలతెలు, కర్ీలు తీసుకొని వేగ్ముగ్ ప్ో యిరి. అద్ర యిెటలకాని సథలములో నుండుటచ్ే ద్ానిని చంప్లేకుండలరి. మనుషుాల శ్బామును విని యా సర్పము వచిచన ర్ంధరములోనిక్ గ్బగ్బ దూరను. అందర్ు ఆప్దనుండల త్ప్ిపంచుకొనిరి.

Pages Overview