Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

40 సప్ాత హము ముగిసిన ప్ిముట విఠలుడీ క్ీంద్రవిధముగా దర్శనమచ్ెచను. సాానాంత్ర్ము కాకాసాహెబు ద్ీక్షలత్ ధ్ాానములో మునిగినప్ుపడు విఠలుడు వారిక్ గానిపంచ్ెను. కాకా మధ్ాాహా హార్త్తకొర్కు బాబా యొదాకు ప్ో గా తేటతెలాముగా బాబా యిటాడలగను. "విఠలు ప్ాటీలు వచిచనాడా? నీవు వానిని జూచిత్తవా? వాడు మక్కలి ప్ార్ుబో త్ు. వానిని దృఢముగా ప్టలట ము. ఏమాత్రము అజాగ్ీత్తగ్ నునాను త్ప్ిపంచుకొని ప్ారిప్ో వును." ఇద్ర ఉదయము జరిగను. మధ్ాాహాము ఎవడో ప్టముల నముువాడు 25, 30 విఠోబా ఫో టోలను అముకమునకు తెచ్ెచను. ఆ ప్టము సరిగా కాకాసాహెబు ధ్ాానములో చూచిన దృశ్ాముతో ప్ో లియుండెను. ద్ీనిని జూచి బాబామాటలు జాా ప్కమునకు ద్ెచుచకొని, కాకాసాహెబు ఆశ్చరాానందములలో మునిగను. విఠోబా ప్టమునొకటి కొని ప్ూజామంద్రర్ములో నుంచుకొనెను. భగవెంతరావు క్షీరసాగరుని కథ విఠలప్ూజయందు బాబాకంత్ ప్తరత్తయో, భగ్వంత్రావు క్షీర్సాగ్ర్ుని కథలో విశ్ద్ీకరింప్బడలనద్ర. భగ్వంత్రావు త్ండలర విఠోబా భకుత డు. ప్ండరీప్ుర్మునకు యాత్రచ్ేయుచుండెడలవాడు. ఇంటివదా కూడ విఠోబా ప్రత్తమనుంచి ద్ానిని ప్ూజ్జంచువాడు. అత్డు మర్ణించిన ప్ిముట వాని కొడుకు ప్ూజను, యాత్రను, శాీ దధమును మానెను. భగ్వంత్రావు షిరిడీ వచిచనప్ుపడు, బాబా వాని త్ండలరని జాప్ితక్ ద్ెచుచకొని; "వీని త్ండలర నా సరాహిత్ుడు గాన వీని నిచచటకు ఈడుచకొని వచిచత్తని. వీడు నెైవేదాము ఎనాడు ప్టటలేదు. కావున ననుాను విఠలుని కూడ ఆకలితో మాడలచనాడు. అందుచ్ేత్ వీని నికకడకు తెచిచత్తని. వీడు చ్ెయునద్ర త్ప్పని బో ధ్రంచి చీవాటలా ప్టిట త్తరిగి ప్ూజ ప్ార ర్ంభించునటలా చ్ేసదను" అనిరి. పరయాగ క్షవతరములో దాసగణు సాానము గ్ంగానద్ర యమునానద్ర కలియుచ్ోటలనకు ప్రయాగ్యని ప్రర్ు. ఇందులో సాానమాచరించిన ప్రత్తవానిక్ గొప్ప ప్ుణాము ప్ార ప్ితంచునని హిందువుల నముకము. అందుచ్ేత్నే వేలకొలద్ర భకుత లు అప్ుపడప్ుపడచచటిక్ ప్ో యి సాానమాడుదుర్ు. ద్ాసగ్ణు అచచటిక్ప్ో యి సాానము చ్ేయవలెనని మనసుసన దలచ్ెను. బాబావదాకవగి యనుమత్తంచు మనెను. అందుకు బాబా యిటలా జవాబిచ్ెచను. "అంత్దూర్ము ప్ో వలసిన అవసర్మే లేదు. మన ప్రయాగ్ యిచచటనే కలదు. నా మాటలు

Pages Overview