Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

70 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము (రెండవరోజు పారాయణము - శుకీవారము) ఎనిమదవ అధాాయము మానవజను ప్ార ముఖ్ాము; సాయిబాబా భిక్షాటనము; బాయిజా బాయి సరవ; సాయిబాబా ప్డక జాగా; కుశాల్ చంద్ ప్ై వారి ప్రరమ. మానవజనమయొకక పార ముఖ్ాము ఈ యదుుత్ విశ్ేమందు భగ్వంత్ుడు కోటాకొలద్ర జీవులను సృషిటంచి యునాాడు. ద్ేవత్లు, వీర్ులు, జంత్ువులు, ప్ుర్ుగ్ులు, మనుషుాలు మొదలగ్ువానిని సృషిటంచ్ెను. సేర్గము, నర్కము, భూమ, మహాసముదరము, ఆకాశ్మునందు నివసించు జీవకోటి యంత్యు సృషిటంచ్ెను. వీరిలో నెవరిప్ుణా మెకుకవగ్ునో వార్ు సేర్గమునకు ప్ో యి వారి ప్ుణాఫలము ననుభవించిన ప్ిముట తోరసి వేయబడుదుర్ు. ఎవరిప్ాప్ మెకుకవగ్ునో వార్ు నర్కమునకు ప్ో దుర్ు. అచచట వార్ు ప్ాప్ములకు త్గినటలట బాధలను ప్ంద్ెదర్ు. ప్ాప్ప్ుణాములు సమానమగ్ునప్ుపడు భూమప్ై మానవులుగా జనిుంచి మోక్షసాధనమునకై యవకాశ్ము గాంచ్ెదర్ు. వారి ప్ాప్ప్ుణాములు నిష్రమంచునప్ుడు వారిక్ మోక్షము కలుగ్ును. వేయిేల? మోక్షముగాని, ప్ుటలట కగాని వార్ువార్ు చ్ేసికొనిన కర్ుప్ై ఆధ్ార్ప్డల యుండును. మానవశ్రీరముయొకక పరతేాక విలువ జీవకోటి యంత్టిక్ ఆహార్ము, నిదర, భయము, సంభోగ్ము సామానాము. మానవున క్విగాక యింకొక శ్క్తగ్లదు. అద్రయిే జాా నము. ద్ీని సహాయముననే మానవుడు భగ్వత్ సాక్షాతాకర్మును ప్ందగ్లడు. ఇంకవ జనుయందును ద్ీని కవకాశ్ము లేదు. ఈ కార్ణము చ్ేత్నే ద్ేవత్లు కూడ మానవజనును ఈర్షయతో చూచ్ెదర్ు. వార్ు కూడ భూమప్ై మానవజనుమెత్తత మోక్షమును సాధ్రంచవలెనని కోరదర్ు.

Pages Overview