Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

111 ప్రత్తనిత్ాము సాయిలీలలు వినినచ్ో, నీవు శ్రీ సాయిని చూడ గ్లవు. నీ మనసుసన వారిని రాత్తరంబగ్ళ్ళళ జాప్ితయందుంచుకొనుము. ఈ ప్రకార్ముగా శ్రీ సాయిని అవగాహనము చ్ేసికొనాచ్ో నీ మనసుస చ్ాంచలామంత్యు ప్ో వును. ఇటలలే కొనసాగినయిెడల త్ుదకు శుదధ చ్ెైత్నామునందు కలిసిప్ో దువు. నాెందేడు పటటణ నివాసియగు రతన్ జీ ఇక ఈ అధ్ాాయప్ు ముఖ్ాకథను ప్ార ర్ంభించ్ెదము. నెైజాం యిలాకాలోని నాంద్ేడులో ఫారీసవర్తకు డకడుండెను. అత్ని ప్రర్ు ర్త్న్ జీ షాప్ురీి వాడలయా. అత్డు చ్ాలా ధనము ప్ోర గ్ు జవసను. ప్ లములు, తోటలు, సంప్ాద్రంచ్ెను. ప్శువులు, బండుా , గ్ుఱ్ఱములు మొదలగ్ు ఐశ్ేర్ాముతో త్ులత్తగ్ుచుండెను. బయటకు జూచుటకు చ్ాల సంత్ుషిటగా సంతోషముగా గానిపంచ్ెడువాడు. కాని లోప్ల వాసతవముగా నటలా ండెడలవాడు గాడు. ఈ లోకమునందు ప్ూరిత సుఖ్ముగా నునావారొకకర్ు లేర్ు. ధనికుడగ్ు ర్త్న్ జీ గ్ూడ ఏద్ో చింత్తో నుండెను. అత్డు ఔద్ార్ాము గ్లవాడు. ద్ానధర్ుములు చ్ేయువాడు; బీదలకు అనాద్ానము, వసతిద్ానము చ్ేయుచుండువాడు. అందరి కనిా విధముల సహాయము చ్ేయుచుండువాడు. చూచిన వార్ందర్ును "అత్డు మంచివాడు; సంతోషముగ్ నునాా" డని యనుకొనసాగిరి. కాని ర్త్న్ జీ చ్ాల కాలము వర్కు సంతానము లేకప్ో వుటచ్ే నిర్ుతాసహియిెై యుండెను. భక్తలేని హరికథవలె, వర్ుసలేని సంగీత్మువలె, జంధాములేని బార హుణునివలె, ప్రప్ంచజాా నములేని శాసతివేత్త వలె, ప్శాచతాత ప్ములేని యాత్రవలె, కంఠాభర్ణములేని యలంకార్మువలె ర్త్న్ జీ జీవిత్ము ప్ుత్రసంతానము లేక నిష్రయోజనముగాను, అందవికార్ముగాను, నుండెను. ర్త్న్ జీ యిెలాప్ుపడు ఈ విషయమునుగ్ూరిచయిే చింత్తంచుచుండెను. ర్త్న్ జీ త్నలో తానిటానుకొనెను. "భగ్వంత్ు డెనాడయిన సంత్ుషిట జంద్ర ప్ుత్రసంతానము కలుగ్ జవయడా?" మనసుసనందలి చింత్తో ఆహార్మందు ర్ుచి గోలోపయిెను. రాత్తరంబవళ్ళళ త్నకు ప్ుత్రసంతానము కలుగ్ునా? లేద్ా? యను నాత్ుర్త్తో నుండువాడు. ద్ాసుగ్ణు మహారాజు నందు గొప్పగౌర్వము కలిగియుండెడలవాడు. ఒకనాడు వారిని గాంచి, త్న మనసుసలోని కోరికను జప్పను. షిరిడీ వెళ్ళా మని వానిక్ ద్ాసుగ్ణు సలహా నిచ్ెచను; బాబాను దరిశంచు మనెను; బాబా ఆశ్రరాేదము

Pages Overview