Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

262 లాగ్ుకొనివచ్ెచను. షిరిడీ జనులారా! మీర్ు మాకంటె ప్ుణాాత్ుులు, మాకంటె యదృషటవంత్ులు. ఏలన, బాబా మీతో యాడల, నవిే, మాటాా డల యిెనోా సంవత్సర్ములు మీతో నివసించ్ెను. మీ ప్ుణా మనంత్ము. ఎందుకనగా అద్ర బాబాను షిరిడీక్ లాగను. సాయియిే మన దత్ుత డు. వారవ మొర కుకకొముని ననుా ఆజాా ప్ించిరి. సతటమర్ులో జాగా యిప్ిపంచిరి. ననుా ఇచచటకు ద్ెచిచరి. ఇటలా వారి సర్ేజాత్ేమును సర్ేశ్క్తమత్ేమును నిర్ూప్ించిరి. ఔరెంగాబాదుకర్ భ్ారా షో లాప్ూర్ు నివాసియగ్ు సఖ్ారామ్ ఔర్ంగాబాద్ కర్ భార్ాకు 27 సంవత్సర్ములెైనను సంతానము కలుగ్లేదు. ఆమె అనేకద్ేవత్లకు మొర కుకలు మొర కకను, కాని నిష్రయోజనమయిెాను. త్ుదకు నిరాశ్ చ్ెంద్ెను. ఈ విషయమెై చివరి ప్రయత్ాము చ్ేయ నిశ్చయించుకొని త్న సవత్తకొడుకగ్ు విశ్ేనాథుతో షిరిడీక్ వచ్ెచను. అచట బాబా సరవచ్ేయుచు రండు నెలలు గ్డప్ను. ఆమె ఎప్ుపడు మసతదుకు ప్ో యినను అద్ర భకుత లచ్ే నిండలయుండెడలద్ర. బాబా చుటలట భకతమండలి మూగియుండువార్ు. బాబా నొంటరిగా జూచి, వారి ప్ాదములప్ై ప్డల త్న మనసుసను విప్ిప చ్ెప్ిప, త్న కొక సంతానము కావలెనని కోర్ుకొనుటకై త్గిన యవకాశ్మునకై కనిప్టలట కొని యుండెను. త్ుటటత్ుదకు శాామా కీసంగ్త్త చ్ెప్ిప, బాబా యొంటరిగా నునాప్ుపడు త్న విషయములో జోకాము గ్లుగ్జవసికొనుమనెను. శాామా, బాబా దరాు రలాప్ుపడు తెర్చియుండుననియు, ఐనను ఆమెగ్ూరిచ ప్రయత్తాంచ్ెదననియు సాయిప్రభువు ఆశ్రర్ేద్రంచవచుచననియు చ్ెప్పను. బాబా భోజనసమయమున మసతదు వాక్లిలో కొబురికాయ, అగ్ర్వత్ుత లతో సిదధముగా నుండుమనియు తాను సైగ్ చ్ేయగ్నే మసతదుప్ైక్ రావలెననియు చ్ెప్పను. ఒకనాడు మధ్ాాహాభోజనానంత్ర్ము శాామా బాబా చ్ేత్ులు త్ువాలుతో త్ుడుచుచుండగా బాబా శాామా బుగ్గను గిలెా ను. శాామా కోప్గించి "ద్ేవా! నా బుగ్గను గిలుా ట నీకు త్గ్ునా? మా బుగ్గలు గిలుా నటిట ప్ంక ద్ేవుడు మాకకకర్లేదు. మేము నీప్ై నాధ్ార్ప్డలయునాామా? ఇద్రయిేనా మన సానిాహిత్ాఫలిత్ము?" అనెను. బాబా యిటానెను. "శాామా! 72జనులనుంచి నీవు నాతో నునాప్పటిక్ నేను నినుా గిలాలేదు ఇనాాళ్ళకు గిలాగా నీకు కోప్ము వచుచచునాద్ర." శాామా యిటానియిెను. మీనుండల మాకు గౌర్వముగాని, సేర్గము గాని, విమానము గాని యవసర్ము లేదు. మీ ప్ాదములయందు నముకము మా కప్ుడును నుండుగాక."

Pages Overview