Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

236 తేలుకాటల నాసిక్ నివాసియగ్ు నారాయణ మోతీరాంజాని యనునత్డు బాబా భకుత డు. అత్డు రామచందర వామనమోదక్ యను బాబా భకుత నివదా ఉద్ోాగ్ము చ్ేయుచుండెను. అత్డు ఒకసారి త్నత్లిాతో షిరిడీక్ ప్ో యి బాబాను దరిశంచ్ెను. అప్ుపడు సేయముగా బాబా అత్డు మోదక్ సరవను మాని, తాను సంత్ముగా వాాప్ార్ము ప్టలట కొనవలెనని చ్ెప్పను. కొనిా ద్రనముల త్ర్ువాత్ బాబా మాట సత్ామయిెాను. నారాయణ జాని ఉద్ోాగ్ము మాని సేయముగా 'ఆనంద్ాశ్ీమము' అను హో టలు ప్టెటను. అద్ర బాగా అభివృద్రధ చ్ెంద్ెను. ఒకసారి యిా నారాయణరావు సరాహిత్ునిక్ తేలు కుటెటను. ద్ాని బాధ భరింప్రానంత్ యుండెను. అటలవంటి విషయములలో ఊద్ీ బాగా ప్నిచ్ేయును. నొప్ిపయునా చ్ోట ఊద్ీని రాయవలెను. అందుచ్ే నారాయణరావు ఊద్ీకొర్కు వెదకను. కాని యద్ర కనిప్ించలేదు. అత్డు బాబా ప్టము ముందర్ నిలచి బాబా సహాయము కోరి, బాబా నామజప్ము చ్ేసి, బాబా ప్టము ముందు రాలిబడలన అగ్ుర్వత్తత బూడలద చిటికడంత్ తీసి ద్ానినే ఊద్ీగా భావించి, నొప్ిప యునాచ్ోట రాసను. అత్డు ఊద్ీ రాసిన చ్ేయి తీసివేయగ్నే నొప్ిప మానిప్ో యిెను. ఇదార్ు ఆశ్చరాానందములలో మునిగిరి. ప్రాగు జబుు ఒకానొకప్ుపడు బాంద్ార లో నుండు బాబా భకుత ని కొమారత వేరొక గాీ మమున ప్రాగ్ు జేర్ముతో బాధప్డుచుండెను. త్నవదా ఊద్ీ లేదనియు, కనుక ఊద్ీ ప్ంప్ుమనియు నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు గారిక్ అత్డు కబుర్ు ప్ంప్ను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైలేేసరటషనువదా తెలిసను. అప్ుపడత్డు భార్ాతోకూడ 'కళాాణ్' ప్ో వు చుండెను. వారివదా అప్ుపడు ఊద్ీ లేకుండెను. కావున రోడుే ప్ైని మటిటని కొంచ్ెము తీసి, సాయి నామజప్ము చ్ేసి, సహాయము నభారిధంచి నానా సాహెబు త్న భార్ా నుదుటిప్ై రాసను. ఆ భకుత డలదంత్యు జూచ్ెను. అత్డు త్న కొమారత యింటిక్ ప్ో వుసరిక్ మూడు రోజుల నుండల బాధ ప్డుచునా వాని కూత్ుర్ు జబుు నానాసాహెబు త్నభార్ా నుదుటిప్ై మటిటని ప్ూసినప్పటినుండల త్గగనని విని మక్కలి సంత్సించ్ెను.

Pages Overview