Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

274 వారి త్లిాదండుర లెవరో యిెవరిక్ని తెలియదు. కనుక వార్ు బార హుణుడు గాని, మహముద్ీయుడుగాని యిెటలా కాగ్లర్ు? వార్ు మహముద్ీయు లయినచ్ో మసతదులో నెప్ుపడు ధుని నెటలా మండనిత్ుత ర్ు? అచ్ోచట త్ులసతబృంద్ావన మెటలా ండును? శ్ంఖ్ము లూదుట కటలా ఒప్ుపకుందుర్ు? గ్ంటలను మోర యించుట కటలా సముత్తంత్ుర్ు? సంగీత్వాదాముల నెటలల వాయించనిత్ుత ర్ు? వార్ు మహముద్ీయులయినచ్ో చ్ెవులకు కుటలా (ర్ంధరము) ఎటల లుండును? గాీ మములోని హిందుద్ేవాలయములను ద్ేవత్లను ఏమాత్రము అగౌర్వించినను ఊర్కొనెడలవార్ు కార్ు. ఒకనాడు నానాసాహెబు చ్ాంద్ోర్కర్ త్న షడేకుడగ్ు బినివలెా తో షిరిడీక్ వచ్ెచను. బాబావదా కూరొచని మాటాా డుచుండగా నానామీద బాబా హఠాత్ుత గా కోప్గించి, “నా సహవాసము ఇనాాళ్ళళ చ్ేసియు నిటేాల చ్ేసిత్తవి?” అనెను. నానాసాహెబు మొదట ద్ీనిని గ్ీహించలేకప్ో యిెను. కనుక అద్ేమటో వివరింప్వలసినద్రగా ప్ార రిథంచ్ెను. కోప్ర్ గాం నుండల షిరిడీక్ ఎటలా వచిచత్తవని బాబా యత్ని నడలగను. నానాసాహెబ్ వెంటనే త్న త్ప్ుపను గ్ీహించ్ెను. సాధ్ార్ణముగా షిరిడీక్ ప్ో వునప్ుడెలా నానాసాహెబ్ కోప్ర్ గాం లో ద్రగి దత్తదర్శనము చ్ేసికొనెడలవార్ు. కాని, ఈసారి త్న బంధువు దత్తభకుత డయినప్పటిక్ అత్నినిగ్ూడ వెళ్ళనీయక, యాలసామయిప్ో వునని చ్ెప్ుపచు త్తనాగా షిరిడీక్ చ్ేరచను. ఇదంత్యు బాబాకు తెలియజవయుచు, తాను గోద్ావరిలో సాానము చ్ేయునప్ుపడక ములుా ప్ాదములో గ్ుీ చుచకొని త్నను చ్ాల బాధ ప్టెటనని చ్ెప్పను. బాబా యద్ర కొంత్వర్కు ప్ార యశిచత్తమే యనుచు నికమీదట జాగ్ీత్తయని హెచచరించ్ెను. కాలా (మశ్ీమము) ఇక నెైవేదామెటలల ప్ంచిప్టెటడువారో చూచ్ెదము. హార్త్త ప్ిముట, భకుత లందరిక్ ఊద్ీతో త్మ ఆశ్రరాేదములు ఇచిచ ప్ంప్ివేసిన ప్ిముట బాబా మసతదులోనిక్ బో యి నీంబార్ువెైప్ు వీప్ుప్టిట కూరొచనుచుండెను. కుడలవెైప్ు నెడమవెైప్ు భకుత లు ప్ంకుత లలో కూరొచనుచుండలరి. నెైవేదాము తెచిచన భకుత లు ప్ళళళములను మసతదులో బెటిట బాబా యాశ్రరాేదములకై ఊద్ీకై కని ప్టలట కొని బయట నిలుచుచుండలరి. అనిా ర్కముల ప్రసాదములు, బాబాకు వచుచచుండెడలవి. ప్ూరీలు, మండెగ్లు, బ బుటలా , బాసుంద్ర, సాంజా,

Pages Overview