Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

331 సప్తేాకర్ ప్ూజాసామగిీనమర్ుచకొనినెైవేదాముతో మసతదుకు భార్ాతో బో యి ప్రత్తరోజు బాబాకు సమరిపంచి వారివదా ప్రసాదము ప్ుచుచకొనుచుండెడలవార్ు. ప్రజలు మసతదులో గ్ుమగ్ూడల యుండెడలవార్ు. సప్తేాకర్ మాటిమాటిక్ నమసకరించుచుండెను. ప్రరమవినయములతో నొకకసారి నమసకరించిన చ్ాలునని బాబా నుడలవెను. ఆనాడు రాత్తర సప్తేాకర్ బాబా చ్ావడల యుత్సవమును జూచ్ెను. అందు బాబా ప్ాండుర్ంగ్నివలె ప్రకాశించ్ెను. ఆ మర్ుసటిద్రన మంటిక్ ప్ో వునప్ుపడు బాబాకు మొదట ఒక ర్ూప్ాయి దక్షలణ యిచిచ త్తరిగి యడలగినచ్ో రండవ ర్ూప్ాయి లేదనక యివేచుచనని సప్తేాకర్ యనుకొనెను. మసతదుకు బో యి ఒక ర్ూప్ాయి దక్షలణ నివేగా బాబా యింకొక ర్ూప్ాయ కూడ నడలగను. బాబా వానిని ఆశ్రర్ేద్రంచి యిటానెను. "టెంకాయను ద్ీసికొనుము. నీ భార్ా చీర్కొంగ్ులో ప్టలట ము. హాయిగా ప్ ముు, మనసుసనంద్ెటిట యాంద్ోళ్నము నుంచకుము" అత్డటేా చ్ేసను. ఒక సంవత్సర్ములో కొడుకు ప్ుటెటను. 8 మాసముల శిశువుతో భారాాభర్తలు షిరిడీక్ వచిచ, ఆ శిశువును బాబా ప్ాదములప్ై బెటిట యిటలా ప్ార రిథంచిరి. "ఓ సాయిా! నీ బాకీ నెటలల తీర్ుచకొనగ్లమో మాకు తోచకునాద్ర. కనుక మీకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేయుచుంటిమ. నిససహాయుల మగ్ుటచ్ే మముుదధరించ వలసినద్ర. ఇక మీదట మేము మీ ప్ాదములనే మాశ్ీయించ్ెదముగాక. అనేకాలోచనలు, సంగ్త్ులు, సేప్ాావసథలోను, జాగ్ీదవసథలోను మముుల బాధ్రంచును. మా మనసుసలను నీ భజనవెైప్ు మర్లిచ మముు ర్క్షలంప్ుము." కుమార్ునకు ముర్ళీధర్ యను ప్రర్ు ప్టిటరి. త్ర్ువాత్ భాసకర్, ద్రనకర్ యను నిదార్ు జనిుంచిరి. బాబా మాటలు వృధ్ాప్ో వని సప్తేాకర్ దంప్త్ులు గ్ీహించిరి. అవి యక్షరాల జర్ుగ్ునని కూడ నమురి. ఓం నమో శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః నలుబద్రయిెనిమదవ అధ్ాాయము

Pages Overview