Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

54 యాప్ాదమసతకము కృషుణ నివలె గానిపంచును. భాగ్వత్మో, ఉదధవగీత్యో ప్ాడుచునాటలా గ్ అనిప్ించును. ఎవరితోనెైన సంభాషించునప్ుడు సాయిబాబా కథలే ఉద్ాహర్ణములుగా నిచుచటకు జాప్ితక్ వచుచను. నేనేద్ెైన వార య త్లప్టిటనచ్ో వారి యనుగ్ీహము లేనిద్ే యొకక మాటగాని వాకాముగాని వార యలేను. వారి యాశ్రరాేదము లభించిన వెంటనే యంత్ులేనటలా వార యగ్లుగ దును. భకుత నిలో యహంకార్ము విజృంభించగ్నే బాబా ద్ానిని యణచివేయును. త్న శ్క్తతో వాని కోరికను నెర్వేరిచ సంత్ుషుట జవసి యాశ్రర్ేద్రంచును. సాయి ప్ాదములకు సాషాట ంగ్ నమసాకర్ము జవసి సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేసినవానిక్ ధరాుర్థకామమోక్షములు సిద్రధంచును. భగ్వత్ సానిాధామునకు ప్ో వుటకు కర్ు, జాా న, యోగ్, భక్త యను నాలుగ్ు మార్గములు కలవు. అనిాంటిలో భక్తమార్గము కషటమెైనద్ర. ద్ాని నిండ ముండుా గోత్ులుండును. సదుగ ర్ుని సహాయముతో ముండాను గోత్ులను త్ప్ిపంచుకొని నడచినచ్ో గ్మాసాథ నము అవలీలగా చ్ేర్వచుచను. ద్ీనిని గ్టిటగా నముుడని సాయిబాబా చ్ెప్ుపచుండెను. సేయంప్ుతాత కమెైన బరహుముయొకక త్త్ేవిచ్ార్ము చ్ేసిన ప్ిముట, బరహుముయొకక శ్క్త (మాయ), బరహుసృషిటనిగ్ూరిచ చ్ెప్ిప వాసతవమునకీ మూడును నొకటియిేయని సిద్ాధ ంతీకరించి, ర్చయిత్ బాబా త్న భకుత ల శరీయసుసకై చ్ేసిన యభయప్రధ్ానవాకాములను ఈ క్ీంద ఉద్ాహరించుచునాాడు. "నా భకుత ని యింటిలో అనావసతిములకు ఎప్ుపడు లోటలండదు. నాయంద్ే మనసుస నిలిప్ి, భక్తశ్ీదధలతో మనోఃప్ూర్ేకముగా ననేా యారాధ్రంచువారి యోగ్క్షవమముల నేను జూచ్ెదను. భగ్వద్ీగత్లో శ్రీకృషుణ డు కూడ ఇటానే చ్ెప్ిపయునాాడు. కావున వసాతర హార్ముల కొర్కు ప్రయాసప్డవదుా . నీ కవమెైన కావలసిన భగ్వంత్ుని వేడుకొనుము. ప్రప్ంచములో ప్రర్ుకీర్ుత లు సంప్ాద్రంచుట మాని భగ్వంత్ుని కర్ుణాకటాక్షములు ప్ందుటకు, భగ్వంత్ునిచ్ే గౌర్వమందుటకు యత్తాంచుము. ప్రప్ంచగౌర్వమందుకొను భరమను విడువుము. మనసుసనందు ఇషటద్ెైవముయొకక యాకార్ము నిలుప్ుము. సమసరతంద్రరయములను మనసుసను భగ్వంత్ుని యారాధనకొర్కవ నియమంప్ుము. ఇత్ర్ముల వెైప్ు మనసుస ప్ో నివేకుము. ఎలాప్ుపడు ననేా జాప్ితయందుంచుకొనునటలా మనసుసను నిలుప్ుము. అప్ుపడద్ర శాంత్త వహించి

Pages Overview