Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

221 కాషాయవసతిములు ధరించువానిక్ ద్ేనియందభిమానము చూప్ుట త్గ్దు. నీ బసకు ప్ో యి హాయిగ్ కూర్ుచండుము. ఓప్ికతో కొద్రా రోజులు కూర్ుచండుము. వాడాలో ప్కుక ద్ంగ్లునాార్ు. త్లుప్ు గ్డలయవేసికొని జాగ్ీత్తగా నుండుము. ద్ంగ్లంత్యు ద్ోచుకొని ప్ో యిెదర్ు. ధనము, ఐశ్ేర్ాము మొదలగ్ునవి నిత్ాము కావు. శ్రీర్ము శిథరలమెై త్ుదకు నశించును. ద్ీనిని తెలిసికొని నీ కర్తవామును జవయుము, ఇహలోక ప్ర్లోక వసుత వు లనిాటియందు గ్ల యభిమానమును విడలచి ప్టలట ము. ఎవర్యితే ఈ ప్రకార్ముగ్ జవసి హరియొకక ప్ాదములను శ్ర్ణు వేడెదరో, వార్ు సకలకషటములనుండల త్ప్ిపంచుకొని మోక్షమును ప్ంద్ెదర్ు. ఎవర్యితే ప్రరమభకుత లతో భగ్వంత్ుని ధ్ాానము చ్ేసి మననము చ్ేసదరో, వారిక్ ద్ేవుడు ప్ర్ుగత్తతప్ో యి, సహాయము చ్ేయును. నీ ప్ూర్ేప్ుణా మెకుకవగ్ుటచ్ే నీ వికకడకు రాగ్లిగిత్తవి. నేను చ్ెప్ిపనద్ానిని జాగ్ీత్తగ్ విని, జీవిత్ ప్ర్మావధ్రని కాంచుము. కోరికలు లేనివాడవెై, రవప్టినుండల భాగ్వత్మును ప్ారాయణ చ్ేయము. శ్ీదధతో మూడు సప్ాత హములను చ్ేయుము. భగ్వంత్ుడు సంత్ుషిటజంద్ర నీ విచ్ార్ములను ద్లగించును. నీ భరమలు నిష్రమంచును. నీకు శాంత్త కలుగ్ును" అనిరి. అత్ని మర్ణము సమీప్ించినందున, బాబా అత్ని కీ విర్ుగ్ుడు నుప్ద్ేశించ్ెను. మృత్ుాద్ేవత్కు 'రామవిజయము' ప్తరత్త యగ్ుటచ్ే ద్ానిని చద్రవించ్ెను. ఆ మర్ుసటి యుదయము సాానము మొదలగ్ునవి యాచరించిన ప్ిముట విజయానందుడు భాగ్వత్మును లెండీ తోటలో ఏకాంత్మున చదువుటకు ప్ార ర్ంభించ్ెను. రండు ప్ారాయణములు చ్ెయగ్నే యలసిప్ో యిెను. వాడాకు వచిచ రండు ద్రనము లుండెను. మూడవరోజు ఫకీర్ు (బడే) బాబా తొడప్ై ప్ార ణములు వదలెను. బాబా ఒకరోజంత్యు శ్వము నటలలే యుంచుడనెను. ప్ిముట ప్ో లీసువాండుర వచిచ, విచ్ార్ణ జరిప్ిన ప్ిముట శ్వసంసాకర్మున కాజా నిచిచరి. యథోచిత్ముగా శ్రీర్మును త్గిన సథలమునందు ప్ూడలచరి. ఈ విధముగా బాబా సనాాసి సదగత్తక్ సహాయప్డెను. 2. బాలారామ్ మాన్ కర్ బాలారామ్ మాన్ కర్ అను గ్ృహసుథ డకడు బాబా భకుత డుగా నుండెను. అత్ని భార్ా చనిప్ో యిెను. అత్డు విర్క్తచ్ెంద్ర కొడుకునకు గ్ృహభార్మప్పగించి షిరిడీక్ వచిచ బాబాతో నుండెను. అత్ని భక్తక్ బాబా మెచుచకొని, అత్నిక్ సదగత్త కలుగ్ జవయవలెనని యిా ద్రగ్ువరీత్తగ్ జవసను. బాబా అత్నిక్ 12 ర్ూప్ాయలిచిచ

Pages Overview