Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

108 కాకామహాజని కాకామహాజని యను నింకొక భకుత డు గ్లడు. అత్డు నీళ్ళ విరవచనములతో బాధప్డుచుండెను. బాబా సరవ కాటంకము లేకుండునటలా ఒక చ్ెంబునిండ నీళ్ళళ ప్ో సి మసతదులో నొకమూలకు ప్టలట కొనెను. అవసర్ము వచిచనప్ుపడెలా ప్ో వుచుండెను. బాబా సర్ేజుా డగ్ుటచ్ే కాకా బాబా కవమ చ్ెప్పకవ, బాబాయిే త్ేర్లో బాగ్ుచ్ేయునని నమెును. మసతదు ముందర్ రాళ్ళళ తాప్నచ్ేయుటకు బాబా సముత్తంచ్ెను; కావున ప్ని ప్ార ర్ంభమయిెాను. వెంటనే బాబా కోప్ో ద్ీాప్ిత్ుడెై బిగ్గర్గా నర్చ్ెను. అందర్ు ప్ర్ుగత్తత ప్ారిప్ో యిరి. కాకా కూడ ప్ర్ుగిడ మొదలిడెను. కాని బాబా అత్నిని ప్టలట కొని యచచట కూర్ుచండ బెటెటను. ఈ సందడలలో నెవరో వేర్ుశ్నగ్ప్ప్ుపతో చినాసంచిని అచచట విడలచి ప్ారి ప్ో యిరి. బాబా యొక ప్ిడలకడు శ్నగ్ప్ప్ుప తీసి చ్ేత్ులతో నలిప్ి, ప్ టలట ను ఊద్రవెైచి శుభరమెైన ప్ప్ుపను కాకాక్చిచ త్తనుమనెను. త్తటలట ట, శుభర ప్ర్చుట, త్తనుట యొకవసారి జర్ుగ్ుచుండెను. బాబా కూడ కొంత్ప్ప్ుపను త్తనెను. సంచి ఉత్తద్ర కాగానే నీళ్ళళ తీసుకొనిర్ముని బాబా కాకాను ఆజాా ప్ించ్ెను. కాకా కుండతో నీళ్ళళ తెచ్ెచను. బాబా కొనిానీళ్ళళ తార గి, కాకాను కూడ తార గ్ుమనెను. అప్ుపడు బాబా యిటానెను. "నీ నీళ్ళ విరవచనములు ఆగిప్ో యినవి. ఇప్ుపడు నీవు రాళ్ళళ తాప్నజవయు ప్నిని చూచుకొనవచుచను." అంత్లో ప్ారిప్ో యిన వార్ందర్ును వచిచరి. ప్ని ప్ార ర్ంభించిరి. విరవచనములు ఆగిప్ో వుటచ్ే కాకాకూడ వారితో కలిసను. నీళ్ళవిరచనములకు వేర్ుశ్నగ్ప్ప్ుప ఔషధమా? వెైదాశాసతిము ప్రకార్ము వేర్ుశ్నగ్ప్ప్ుప విరచనములను హెచిచంచును గాని త్గిగంచలేదు. ఇందు నిజమెైన యౌషధము బాబాయొకక వాకుక. హారాా నివాసి దతో్ పెంతు దతోత ప్ంత్ు హారాా గాీ మ నివాసి. అత్డు కడుప్ునొప్ిపతో 14 సంవత్సర్ములు బాధప్డెను. ఏ యౌషధము వానిక్ గ్ుణము నివేలేదు. బాబా కీరిత వినెను. వార్ు జబుులను దృషిటచ్ేత్నే బాగ్ుచ్ేసదర్ను సంగ్త్త తెలిసికొని షిరిడీక్ ప్ో యి, బాబా ప్ాదములప్ై బడెను. బాబా అత్నివెైప్ు ద్ాక్షలణాముతో చూచి యాశ్రర్ేద్రంచ్ెను. బాబా అత్ని త్లప్ై త్న హసతము నుంచగ్నే, ఊద్ీ ప్రసాదము, ఆశ్రరాేదము చికకగ్నే యత్నిక్ గ్ుణమచ్ెచను. ఆ జబుువలన త్తరిగి బాధ యిెనాడు లేకుండెను.

Pages Overview