Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

235 యిప్పటిక్ నటలలే మండుచునాద్ర. అందులోని బూడలదనే ఊద్ర యనుచునాాము. బాబా ద్ానిని భకుత లకు త్మత్మ యిండాకుత్తరిగి ప్ో వునప్ుపడు ప్ంచిప్టెటడలవార్ు. ఊద్ీవలన బాబా యిేమ బో ధ్రంచ నుద్ేాశించ్ెను? ప్రప్ంచములో కనిప్ించు వసుత వులనిాయు బూడలదవలె అశాశ్ేత్ములు. ప్ంచభూత్ములచ్ే చ్ేయబడలన మన శ్రీర్ములనిాయు సౌఖ్ాముల ననుభవించిన ప్ిముట ప్త్నమెైప్ో యి బూడలద యగ్ును. ఈ సంగ్త్త జాప్ితక్ ద్ెచుచటకై బాబా భకుత లకు ఊద్ీ ప్రసాదమును ప్ంచిప్టలట చుండెను. ఈ ఊద్ీ వలననే బరహుము నిత్ామనియు, ఈ జగ్త్ుత అశాశ్ేత్మనియు, ప్రప్ంచములో గ్ల బంధువులు, కొడుకుగాని, త్ండలరగాని, త్లిాగాని, మనవాండుర కార్నియు బాబా బో ధ్రంచ్ెను. ఈ ప్రప్ంచములోనిక్ మనము ఒంటరిగా వచిచత్తమ, యొంటరిగానే ప్ో యిెదము. ఊద్ీ యనేకవిధముల శారీర్క మానసిక రోగ్ములను బాగ్ుచ్ేయుచుండెను. భకుత ల చ్ెవులలో బాబా ఊద్ీద్ాేరా నితాానిత్ామునకు గ్ల తార్త్మాము, అనిత్ామెైనద్ానియం దభిమానరాహిత్ాము గ్ంటమోర త్ వలె వినిప్ించుచుండెను. మొదటిద్ర (ఊద్ర) వివేకము, రండవద్ర (దక్షలణ) వెైరాగ్ాము బో ధ్రంచుచుండెను. ఈ రండును కలిగియునాగాని సంసార్మనే సాగ్ర్మును ద్ాటలేము. అందుచ్ే బాబా యడలగి దక్షలణ తీసికొనుచుండెను. షిరిడీనుంచి యింటిక్ ప్ో వునప్ుపడు భకుత లకు ఊద్ీయిే ప్రసాదముగా నిచిచ, కొంత్ నుదుటప్ై వార సి త్న వర్దహసతమును వారి శిర్సుసలప్ై నుంచుచుండెను. బాబా సంతోషముతో నునాప్ుపడు ప్ాడుచుండెడలవార్ు. ప్ాటలలో ఊద్ీ గ్ురించి యొకటి ప్ాడుచుండలరి. ద్ాని ప్లావి "కళాాణ రామ రార్ము; గోనెలతో ఊద్ీని తేతెముు." బాబా ద్ీనిని చకకని రాగ్ముతో మధుర్ముగా ప్ాడుచుండెడలవార్ు. ఇదంత్యు ఊద్రయొకక ఆధ్ాాత్తుక ప్ార ముఖ్ాము. ద్ానిక్ భౌత్తక ప్ార ధ్ానాము కూడ కలదు. అద్ర ఆరోగ్ామును, ఐశ్ేర్ామును యాత్ుర్త్ల నుండల విమోచనము మొదలగ్ునవి యొసగ్ుచుండెను. ఇక ఊద్ీ గ్ూరిచన కథలను ప్ార ర్ంభించ్ెదము.

Pages Overview