Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

295 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము నలుబదిరెండవ అధాాయము బాబా సమాధిచ్ెందుట 1. ముందుగా సూచించుట 2. రామచందర ద్ాద్ా ప్ాటీలు, తాతాా కోతే ప్ాటీలుల చ్ావులను త్ప్ిపంచుట 3. లక్షీుబాయి శింద్ేకు ద్ానము 4. చివరి దశ్. ఈ అధ్ాాయములో బాబా త్మ ద్ేహమును చ్ాలించిన వృతాత ంత్ము వరిణత్ము. తొలిపలుకు గ్త్ అధ్ాాయములలో చ్ెప్ిపన కథలు, బాబా కృప్యను కాంత్తచ్ే ఐహికజీవిత్మందలి భయము నెటలల తోరసివేయగ్లమో, మోక్షమునకు మార్గము నెటలా తెలిసి కొనగ్లమో, మన కషటములను సంతోషముగా నెటలా మార్చగ్లమో చ్ెప్ుపను. సదుగ ర్ుని ప్ాద్ార్విందములను జాప్ితయందుంచుకొనినచ్ో, మన కషటములు నశించును. మర్ణము ద్ాని నెైజమును కోలిప్ో వును. ఐహిక దుోఃఖ్ములు నశించును. ఎవర్యితే త్మ క్షవమమును కోరదరో వార్ు శ్రీ సాయి లీలలను జాగ్ీత్తగా విన వలెను. అద్ర వారి మనసుసను ప్ావనము చ్ెయును. ముెందుగా సూచిెంచుట చదువర్ు లింత్వర్కు బాబా జీవిత్కథలను వింటిరి. ఇప్ుపడు వార్ు మహాసమాధ్రని ఎటలా ప్ంద్రరో వినెదర్ుగాక. 1918 సప్టంబర్ు 28వ తేద్ీన బాబాకు కొంచ్ెము జేర్ము త్గిలెను. జేర్ము రండు మూడు ద్రనము లుండెను, కాని అటలత్ర్ువాత్ బాబా భోజనమును మానెను. అందుచ్ేత్ కీమముగా బలహీనులెైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సర్ము అకోచబర్ు 15వ తేద్ీ మంగ్ళ్వార్ము 2-30 గ్ంటలకు బాబా భౌత్తక

Pages Overview