Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

101 ప్ార్వేయుటకు వీలగ్ుచుండెను. అర్టిప్ండా నొలిచి గ్ుజుి ను భకుత లకు ప్ంచి ప్టిట తొకకలు బాబా యుంచుకొనెడలవార్ు. ములేశాసితి సాముద్రరకము తెలిసిన వాడగ్ుటచ్ే ప్రీక్షలంచుటకై బాబాను చ్ేయి చ్ాచుమని యడలగను. బాబా ద్ానిని వినక నాలుగ్ు అర్టిప్ండా నిచ్ెచను. త్ర్ువాత్ నందర్ు వాడా చ్ేరిరి. ములేశాసితి సాానము చ్ేసి మడలబటటలు కటలట కొని యగిాహో త్రము మొదలగ్ునవి యాచరించుటకు మొదలిడెను. బాబా మాములుగ్నే లెండలతోటకు బయలుద్ేరను. మార్గమధామున "గవర్ు (ఎఱ్ఱర్ంగ్ు) త్యార్ుగ్ నుంచుడు. ఈనాడు కాషాయవసతిమును ధరించ్ెదను" అని బాబా యనెను. ఆ మాట లెవరిక్ బో ధప్డలేదు. కొంత్సరప్టిక్ బాబా లెండీతోటనుంచి త్తరిగివచ్ెచను. మధ్ాాహాహార్త్త కొర్కు సర్ేము సిదధమయిెాను. మధ్ాాహాహార్త్తక్ త్నతో వచ్ెచదరా యని ములేశాసితిని బుటీట యడలగను. సాయంకాలము బాబా దర్శనము చ్ేసికొనెదనని శాసితి బదులు చ్ెప్పను. అంత్లో బాబా త్న యాసనముప్ై కూర్ుచండెను. భకుత లు వారిక్ నమసకరించిరి. హార్త్త ప్ార ర్ంభమయిెాను. బాబా నాసిక్ బార హుణుని వదానుంచి దక్షలణ తెమునెను. బుటీట సేయముగా దక్షలణ తెచుచటకై ప్ో యిెను. బాబా యాజా అత్నిక్ చ్ెప్పగ్నే అత్డు ఆశ్చర్ాప్డెను. త్నలో తా నిటానుకొనెను. "నేను ప్ూరితగ్ ఆచ్ార్వంత్ుడను, నే నెందులకు దక్షలణ నీయవలెను? బాబా గొప్ప యోగియిెైయుండవచుచను. నేను వారిప్ై ఆధ్ార్ప్డల యుండలేదు." గొప్ప యోగివంటి సాయి ధనికుడగ్ు బుటీట ద్ాేరా దక్షలణ అడుగ్ుటచ్ే అత్డు కాదనలేక ప్ో యిెను. త్నప్ూజ ముగియకముంద్ే వెంటనే బుటీటతో మసతదుకు బయలుద్ేరను. తాను ప్విత్ుర డ ననుకొని, మసతదటిటద్ర కాదని, బాబాకు దూర్ముగ్ నిలువబడల, ప్ువుేలను బాబాప్ై విసరను. హఠాత్ుత గా బాబా సాథ నములో, గ్త్తంచిన త్న గ్ుర్ువగ్ు ఘోలవ్ సాేమ కూరొచనియుండెను. అత్డు ఆశ్చర్ాప్ో యిెను. అద్ర యొక సేప్ామేమోయని త్లచ్ెను. కాని యత్డు జాగ్ీదవసథలో నునాప్ుపడు సేప్ా మెటాగ్ును? అయితే వారి గ్ుర్ువచచట కటలా వచ్ెచను? అత్ని నోట మాట రాకుండెను. చ్ెైత్నాము తెచుచకొని త్తరిగి యాలోచించ్ెను. కాని త్నగ్ుర్ువు మసతదులో నెందుకుండునని భావించ్ెను. త్ుదకు మనససంద్రగ్ధము లనిాయు విడచి మసతదు ప్ై కక్క, త్న గ్ుర్ువు ప్ాదములప్ై బడల లేచి చ్ేత్ులు జోడలంచుకొని నిలువబడెను. త్క్కన వార్ందర్ు బాబా హార్త్తని ప్ాడలరి. కాని ములేశాసితి త్న గ్ుర్ుని నామము నుచచరించ్ెను. గొప్పజాత్తవాడనను గ్ర్ేము, తాను ప్విత్ుర డనను సంగ్త్తని యటలండనిచిచ త్నగ్ుర్ుని ప్ాదములప్ైబడల సాషాట ంగ్ మొనరిచ, కండుా మూసికొనెను. లేచి కండుా తెర్చునంత్లో, బాబా వానిని దక్షలణ యడుగ్ుచునాటలా

Pages Overview