Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

47 మహారాజు దర్శనమచిచ యిటలా చ్ెప్పను. "ప్రసుత త్ము షిరిడీ నా నివాససథలము. అచచటిక్ ప్ో యి నీ ప్ూజ యొనరింప్ుము." అందుచ్ే భాయి కృషణజీ త్న నిర్ణయమును మార్ుచకొని షిరిడీ చ్ేరి బాబాను ప్ూజ్జంచి యచచటనే యార్ు మాసములు ఆనందముతోనుండెను. ద్ీని జాా ప్కార్థము ప్ాదుకలు చ్ేయించి శాీ వణమాసములో నొక శుభద్రనమున వేప్చ్ెటలట క్ీంద ప్రత్తషు చ్ేయించ్ెను. ఇద్ర 1912వ సంవత్సర్ములో జరిగను. ద్ాద్ా కవలకర్, ఉప్ాసనీబాబా అనువార్ు ప్ూజను శాసోతర కతముగా జరిప్ిరి. ఒక ద్ీక్షలత్ బార హుణుడు నిత్ాప్ూజ చ్ేయుటకు నియమంప్బడెను. ద్ీనిని ప్ర్ావేక్షలంచు అధ్రకార్ము భకతసగ్ుణున కబెును. ఈ కథయొకక పూరి్ వివరములు ఠాణువాసి బి.వి.ద్ేవు బాబాకు గొప్ప భకుత డు. వీర్ు విర్మంచిన మామలత్ద్ార్ు. వేప్చ్ెటలట క్ీంద ప్ాదుకల విషయము సంగ్త్ులనిాయు భకతసగ్ుణనుండల గోవిందకమలాకర్ ద్ీక్షలత్ నుండల సంప్ాద్రంచి, ప్ాదుకల ప్ూరిత వృతాత ంత్ము శ్రీసాయిలీల 11వ సంప్ుటిలో నీరీత్తగా ప్రచురించిరి. 1912వ సంవత్సర్ము బ ంబాయినుండల రామారావు కొఠార యను డాకటరొకడు షిరిడీ వచ్ెచను. వాని మత్ుర డకడు, వాని కాంప్ౌండర్ భాయికృషణజీ అలిబాగ్ కర్ అనునత్డు వెంట వచిచరి. వార్ు భకతసగ్ుణుతోను జ్జ. క. ద్ీక్షలత్ తోను సరాహము చ్ేసిరి. అనేక విషయములు త్మలో తాము చరిచంచుకొనునప్ుడు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప్చ్ెటలట క్ీంద త్ప్సుస చ్ేసినద్ాని జాా ప్కార్థము బాబా యొకక ప్ాదుకలను వేప్చ్ెటలట క్ీంద ప్రత్తషిు ంచవలెనని నిశ్చయించుకొనిరి. ప్ాదుకలను రాత్తతో చ్ెక్కంచుటకు నిశ్చయించిరి. అప్ుపడు భాయి కృషణజీ సరాహిత్ుడగ్ు కాంప్ౌండర్ లేచి యా సంగ్త్త డాకటర్ు రామారావుకొఠారకు ద్ెలిప్ినచ్ో చకకని ప్ాదుకలు చ్ెక్కంచ్ెదర్ని నుడలవెను. అందర్ు ఈ సలహాకు సముత్తంచిరి. డాకటర్ుగారిక్ ఈ విషయము తెలియప్ర్చిరి. వార్ు వెంటనే షిరిడీ వచిచ ప్ాదుకల నమూనా వార యించిరి. ఖ్ండోబా మంద్రర్మందునా ఉప్ాసని మహారాజు వదాకు ప్ో యి తాము వార సిన ప్ాదుకలను జూప్ిరి. వార్ు కొనిా మార్ుపలను జవసి, ప్దుము, శ్ంఖ్ము, చకీము మొదలగ్ునవి చ్ేరిచ బాబా యోగ్శ్క్తని వేప్చ్ెటలట గొప్పత్నమును ద్ెలుప్ు యిా క్ీంద్ర శలా కమును కూడ చ్ెకుకమనిరి.

Pages Overview