Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

281 ద్ోషమును, ఈ మూల అజాా నమునుగ్ూరిచ అత్డు విచ్ార్మార్ంభించవలెను. ఈ ఆజాా నమెటలా అంకురించినద్ర? అద్ర యిెకకడ నునాద్ర? అను ద్ానిని చూప్ుటయిే గ్ుర్ుప్ద్ేశ్మందుర్ు. ఈ ద్రగ్ువ వివరించినవి యజాా నలక్షణములు 1. నేను జీవిని (ప్ార ణిని). 2. శ్రీర్మే యాత్ు (నేను శ్రీర్మును). 3. భగ్వంత్ుడు, ప్రప్ంచము, జీవుడు వేరవేర్ు. 4. నేను ద్ేవుడను కాను. 5. శ్రీర్ మాత్ుకాదని తెలిసికొనకుండుట. 6. ద్ేవుడు, జీవుడు ప్రప్ంచము ఒకటేయని తెలియకుండుట. ఈ త్ప్ుపలనిాయు చూప్ించనిద్ే, శిషుాడు ద్ేవుడనగా, ప్రప్ంచమనగా, శ్రీర్మనగానేమో తెలియజాలడు. వానిలో వానిక్ ఎటిట సంబంధము కలద్ో, ఒకటి యింకొకటికంటె వేరైనద్ా లేక రండును ఒకటేనా యను సంగ్త్త గ్ీహింప్జాలడు. ఈ సంగ్త్ులను బో ధ్రంచుటకు వాని యజాా నము నశింప్జవయుటకు చ్ెప్ుపనద్ర జాా నమా? అజాా నమా? జాా నమూరితయిెైన జీవునకు జాా నోప్ద్ేశ్ము చ్ేయనేల? ఉప్ద్ేశ్మనునద్ర వాని త్ప్ుపను వానిక్ చూప్ి వాని యజాా నమును సశింప్జవయుటకొర్కవ’ బాబా యింకను ఇటానెను. 1. ప్రణిప్ాత్ మనగా శ్ర్ణాగ్త్తచ్ేయుట, 2. శ్ర్ణాగ్త్త యనగా త్ను (శ్రీర్ము), మన (మనసుస), ధనముల (ఐశ్ేర్ాము) నరిపంచుట, 3. శ్రీ కృషుణ డు అర్ుి నుని ఇత్ర్జాా నుల నాశ్ీయించు మననేల? సదుకుత డు సర్ేము వాసుద్ేవమయముగా భావించును. భకుత డు ఏ గ్ుర్ువునెైన శ్రీకృషుణ నిగానే భావించును. గ్ుర్ువు శిషుాని వాసుద్ేవుడుగాను, శ్రీ కృషుణ డు ఇదారిని త్న ప్ార ణము, ఆత్ులు గాను భావించును. అటలవంటి భకుత లు గ్ుర్ువులు గ్లర్ని శ్రీ కృషుణ నిక్ తేలిసి యుండుటచ్ే, వారినిగ్ూరిచ అర్ుి నునిక్ చ్ెప్పను. అటిటవారి గొప్పత్నము హెచిచయందరిక్ తెలియవలెననియిే కృషుణ డటలా ప్రరొకనెను.

Pages Overview