Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

255 ఊదీ పరభ్ావము ఒకనాడు బాలాజీ సాంవత్సరికమునాడు నేవాసకర్ు కుటలంబము వార్ు కొంత్మంద్ర బంధువులను భోజనమునకు బిలచిరి. భోజనసమయానిక్ ప్ిలచినవారికంటె మూడురటలా బంధువులు వచిచరి. నేవాసకర్ు భార్ాకు సంశ్యము కలిగను. వండలన ప్ద్ార్థములు వచిచన వారిక్ చ్ాలవనియు, కుటలంబ గౌర్వమునకు భంగ్ము కలుగ్ుననియు ఆమె భయప్డెను. ఆమె యత్తగార్ు ఓద్ార్ుచచు, "భయప్డకుము. ఇద్ర మనద్ర కాదు. ఇద్ర సాయి యాహార్మే. అనిా ప్ాత్రలు గ్ుడేలతో ప్ూరితగ్ కప్ిపవేయుము. వానిలో కొంచ్ెము ఊద్ీ వేయుము. గ్ుడే ప్ూరితగ్ తీయకుండ వడేన చ్ేయుము. సాయి మనలను కాప్ాడును." అనెను. ఆమె యిా సలహా ప్రకార్మే చ్ేసను. వచిచనవారిక్ భోజనప్ద్ార్థములు సరిప్ో వుటయిేగాక, ఇంకను చ్ాల మగిలెను. తీవరముగా ప్ార రిథంచినచ్ో, యథాప్రకార్ము ఫలిత్మును బ ందవచుచనని యిా సంఘటనము తెలుప్ుచునాద్ర. సాయి పామువలె గానిపెంచుట ఒకనాడు షిరిడీవాసి ర్ఘుప్ాటీలు నెవాసలో నునా బాలాజీ ప్ాటీలింటిక్ వెళళళను. ఆనాడు సాయంకాల మొకప్ాము ఆవులకొటటము లోనిక్ బుసకొటలట చు దూరను. అందులోని వశువులనిాయు భయప్డల కదల జొచ్ెచను. ఇంటిలోనివార్ందర్ు భయప్డలరి. కాని బాలాజీ శ్రీ సాయియిే ఆ ర్ూప్మున వచ్ెచనని భావించ్ెను. ఏమయు భయప్డక గినెాతో ప్ాలు ద్ెచిచ సర్పము ముందు బెటిట యిటానెను. "బాబా ఎందుకు బుసకొటలట చునాావు? ఎందులకీ యలజడల? మముు భయప్టటదలచిత్తవా? ఈ గినెాడు ప్ాలను ద్ీసికొని నెముద్రగా తార గ్ుము." ఇటానుచు అత్డు ద్ాని దగ్గర్ నిర్ుయముగా గ్ూర్ుచండెను. ఇంటిలోని త్క్కన వార్ు భయప్డలరి. వారిక్ ఏమ చ్ేయుటకు తోచకుండెను. కొద్రా సరప్టిలో సర్పము త్నంత్టతానే మాయమెైప్ో యిెను. ఎంత్ వెద్రక్నను కనిప్ించ లేదు.

Pages Overview