Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

316 సమరిపంచి నీ నామమునే జప్ించవలెను. నీ భకుత ని కోరికలను నీవు నెర్వేరచదవు. నీ మధుర్మగ్ు నామము జప్ించుటయిే భకుత లకు సులభసాధనము. ఈ సాధనవలా మన ప్ాప్ములు, ర్జసతమోగ్ుణములు నిష్రమంచును. సాత్తేకగ్ుణములు ధ్ారిుకత్ేము ప్ార ముఖ్ాము వహించును. ద్ీనితో నితాానిత్ాములకు గ్ల భేదము నిరాేయమోహము, జాా నము లభించును. మనమటిట సమయమందు గ్ుర్ువునే యనగా నాత్ునేయనుసంధ్ానము చ్ేసదము. ఇద్రయిే గ్ుర్ువునకు సర్ేసాశ్రాణాగ్త్త. ద్ీనిక్ త్ప్పనిసరి యొకవగ్ుర్ుత - మన మనసుస నిశ్చలము శాంత్ము నగ్ుట. ఈ శ్ర్ణాగ్త్త గొప్పదనము, భక్త, జాా నములు, విశిషటమెైనవి. ఎందుకన శాంత్త, అభిమానరాహిత్ాము, కీరిత, త్దుప్రి మోక్షము, ఒకటి వెనుక నింకొకటి వెనాంటి వచుచను. ఒకవేళ్ బాబా ఎవరైన భకుత ని ఆమోద్రంచినచ్ో రాత్తరంబవళ్ళళ అత్ని చ్ెంత్నే యుండల, యింటి వదానుగాని దూర్ద్ేశ్మునగాని వానిని వెంబడలంచుచుండును. భకుత డు త్నయిషటము వచిచన చ్ోటలనకు ప్ో నిముు, బాబా అచచటకు భకుత నికంటె ముందుగా బో యి యిేద్ో ఒక ఊహించరానిర్ూప్మున నుండును. ఈ ద్రగ్ువకథ ద్ీనిక్ ఉద్ాహర్ణము. గయ యాతర బాబాతో ప్రిచయము కలిగిన కొనాాళ్ళ త్ర్ువాత్ కాకాసాహెబు త్నప్దాకుమార్ుడు బాబు ఉప్నయనము నాగ్ప్ూర్ులో చ్ేయనిశ్చయించ్ెను. సుమార్ద్ే సమయమందు నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు త్న ప్దా కుమార్ుని వివాహము గాేలియర్ లో చ్ేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, నానాసాహెబు చ్ాంద్ోర్కర్ును, షిరిడీక్ వచిచ బాబాను ప్రరమతో ఆ శుభకార్ాములకు ఆహాేనించిరి. శాామాను త్న ప్రత్తనిధ్రగా ద్ీసికొని వెళ్ళా డని బాబా నుడలవెను. తామే సేయముగా రావలసినదని బలవంత్ప్టటగా బాబా వారిక్ శాామాను ద్ీసుకొని ప్ో వలసినదనియు "కాశ్ర ప్రయాగ్ యాత్రలు ముగియుసరిక్ నేను శాామాకంటె ముందుగ్నే గ్యలో కలిసికొనెద" నని చ్ెప్పను. ఈమాటలు గ్ుర్ుత ంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్ేవాాప్ియని నిర్ూప్ించును.

Pages Overview