Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

166 పాముకాటలనుెండల శాామాను కాపాడుట ఈ కథను ప్ార ర్ంభించక ప్ూర్ేము హేమాడ్ ప్ంత్ు, జీవుని ప్ంజర్ములోనునా రామచిలుకతో సరిప్ో లచవచుచననిరి. రండును బంధ్రంప్ బడలయిే యునావి; ఒకటి శ్రీర్ములోను, రండవద్ర ప్ంజర్మందును. రండును త్మ ప్రసుత త్సిథత్తయిే బాగ్ునాదని యనుకొనుచునావి. సహాయకుడు వచిచ, వానిని బంధములనుండల త్ప్ిపంచగ్నే వానిక్ నిజము తెలియును. భగ్వత్కటాక్షముచ్ే గ్ుర్ువు వచిచ వారి కండాను తెరిప్ించి బంధవిముకుత ల జవసినప్ుపడు వారిదృషిట యనిాటికంటె గొప్పసిథత్తవెైప్ు బో వును. అప్ుపడే గ్త్తంచిన జీవిత్ముకంటె రానునాద్ర గొప్పద్రయని గ్ీహింత్ుర్ు. గ్త్ అధ్ాాయములో మరీకర్ కు రానునా యప్ాయము గ్నిప్టిట ద్ానినుండల యత్నిని త్ప్ిపంచిన కథ వింటిరి. అంత్కంటె ఘనమగ్ు కథను ఇచచట వినెదర్ు. ఒకనాడు శాామాను విషసర్పము కర్చ్ెను. అత్ని చిటికనవేరలును ప్ాము కర్చుటచ్ే శ్రీర్ములోనిక్ విషము వాాప్ింప్ మొదలిడెను. బాధ యిెకుకవగా నుండెను. శాామా తాను మర్ణించ్ెద ననుకొనెను. సరాహిత్ు లాత్ని విఠోబాగ్ుడలక్ తీసికొనిప్ో వ నిశ్చయించిరి. ప్ాముకాటలా అచచట బాగ్గ్ుచుండెను. కాని శాామా త్న విఠోబా యగ్ు బాబా వదాకు ప్ర్ుగిడెను. బాబా యత్నిని జూడగ్నే ఈసడలంచుకొని వానిని త్తటటనార్ంభించ్ెను. కోప్ో ద్ీధప్ిత్ుడయి బాబా యిటలా నయిె, “ఓరి ప్ిరిక్ ప్ురోహిత్ుడా! యిెకకవదుా , నీ వెక్కనచ్ో నేమగ్ునో చూడు” మని బెద్రరించి త్ర్ువాత్ ఇటలా గ్రిించ్ెను. “ప్ో , వెడలిప్ ముు, ద్రగ్ువకు ప్ ముు.” బాబా యిటలా కోప్ో ద్ీాప్ిత్ుడగ్ుట జూచి శాామా మక్కలి విసుయ మంద్ెను, నిరాశ్ చ్ెంద్ెను. అత్డు మసతదు త్న యిలుా గా బాబా త్న యాశ్ీయముగా భావించుచుండెను. ఇటలా త్రిమవేసినచ్ో తానెకకడకు ప్ో గ్లడు? అత్డు ప్ార ణమంద్ాశ్ వదలుకొని యూర్కుండెను. కొంత్సరప్టిక్ బాబా మామూలు సిథత్తక్ వచ్ెచను, శాామా దగ్గర్కుప్ో యి కూర్ుచండెను. అప్ుపడు బాబా యిటానెను. “భయప్డవదుా . ఏ మాత్రము చింత్తంచకు. ఈ దయార్ార ఫకీర్ు నినుా ర్క్షలంచును. ఇంటిక్ ప్ో యి ఊర్క కూర్ుచండుము. బయటిక్ ప్ో వదుా . నాయందు విశాాస ముంచుము. నిర్ుయుడవు కముు. ఆత్ుర్ప్డవదుా .” ఇటాని శాామాను ఇంటిక్ ప్ంప్ించ్ెను. వెంటనే బాబా తాతాా ప్టేలును, కాకాసాహెబు ద్ీక్షలత్ును అత్నివదాకు ప్ంప్ి త్న క్షటము వచిచనవి త్తనవచుచననియు, గ్ృహములోనే త్తర్ుగ్వచుచననియు, కాని ప్ండుకొనగ్ూడదనియు, ఈ సలహాల ప్రకార్ము నడుచుకొమునెను.

Pages Overview